AP HMFW Notification 2026:
GOVERNMENT OF ANDHRA PRADESH HEALTH MEDICAL & FAMILY WELFARE DEPARTMENT DIRECTOR OF SECONDARY HEALTH – HMFW నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు AP HMFW Notification 202 వచ్చింది.

ఇందులో విడుదల చేస్తున్నటువంటి వివిధ రకాల జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలి అంటే కనుక July 13th తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మొదలుకొని అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది July 20th సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి సంస్థ వల్ల అవకాశం ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ జాబ్స్ అయితే మనకు విడుదల చేయడమైతే జరిగింది. ఇందులో భాగంగా మనకు జనరల్ డ్యూటీ అటెంటరు, థియేటర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ అయినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి.
. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీస విద్యార్హత 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. కనీసం 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 42 సంవత్సరాలు పెంచకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Age:
ఈ ఒక్క కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది.. ఈ యొక్క వయోపరిమిత అనేది మనకు 01-07-2026 మీకు తప్పనిసరిగా సరిపోవాలి.
Qualification :
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 10th Pass
థియేటర్ అసిస్టెంట్ – 10th Pass
ల్యాబ్ అటెండెంట్ – 10th Pass & ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేయాలి
Vacancies:
జనరల్ డ్యూటీ అటెంటరు, థియేటర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ అనే కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ అనేవి మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. అయితే ఈ జాబ్స్ కి ఎవరైనా అప్లై చేయొచ్చు పర్మినెంట్ కాకపోయినా కూడా ఈ జాబ్స్ కి మీకు మంచి గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ AP HMFW Notification 202 జాబ్స్ కి మనకు జాబ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ అర్హతలలో వచ్చిన మెరిట్ ఆధారంగా చేసుకుని డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది.
Salary :
ఈ AP HMFW Notification 202 జాబ్స్ సంబంధించి అప్లై చేసుకుని సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా జీతం చూసుకుంటే నెలవారీ మీకు గౌరవ వేతనం కింద ₹15,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : July 13th
Apply End : July 20th
Apply process :
- ఈ జాబ్స్ సంబంధించిన అఫీషియల్ కర్నూల్ వెబ్సైట్ ఉంటుంది దాన్ని విసిట్ చేయండి
- అక్కడ మీకు AP HMFW Notification 202 తాలూకు డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి దాంతో పాటు మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది
- కర్నూలు జిల్లా హాస్పిటల్ కి సంబంధించిన కోఆర్డినేటర్ ఆఫీసులో మీరు సమర్పించవచ్చు.