రైల్వేలో 6777 జాబ్స్ || RRC NFR Notification 2026 || Latest Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC NFR Notification 2026:

RRC – Northeast Frontier Railway (NFR) నుంచి మనకి 6777 జాబ్స్ కి RRC NFR Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RRC NFR Notification 2026

10th & ITI అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టాలంటే జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మనకు బీటెక్ సంబంధించిన సెలక్షన్లో ఎలాంటి ఎక్సమ్ అయితే లేకుండా మీకు టెన్త్ క్లాస్ మరియు ఐటిఐ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి డైరెక్ట్ గా పిలుస్తారు తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. వీటిలో సెలెక్ట్ అయితే మీరు డైరెక్టుగా పోస్టింగ్ పొందవచ్చు.

 ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. కనీసం మీకు 15 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Income Tax ITAT Notification 2026 

236 స్టాఫ్ నర్స్ జాబ్స్

TTD SVIMS Notification 2026

Age:

ఈ యొక్క RRC NFR Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం వైయస్సార్ అనేది మీకు 15 దాటాలి గరిష్ట వైఫ్ అనేది 24 సంవత్సరాలు వరకు కూడా యాక్సెప్ట్ అనేది చేస్తూ ఉన్నారు.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ RRC NFR Notification 2026 జాబ్స్ కి 10th & ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ఎలిజబిలిటీ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క RRC NFR Notification 2026 ద్వారా మనకి టోటల్ గా 6777 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇవి పర్మినెంట్ ఏమీ కాదు ఇవి మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే తర్వాత మీకు ఎప్పుడైనా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు మీకంటూ కొన్ని వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి. దాని వల్ల మీరు జాబ్ అనేది పొందడానికి కొంచెం ఈజీ అవుతుంది. అంతేకాకుండా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వర్క్ కూడా మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. 

Selection process :

వీటికి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ గా పదవ తరగతి మరియు ఐటిఐ లో మీ యొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని మొదటి ఎంపిక ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.

Salary :

ట్రైనింగ్ సమయంలో మీకు దాదాపుగా ₹15000/-  వరకు కూడా నెలవారు మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start – July 20th

Apply End – Aug 19th

Join Whatsapp Channel

Apply process :

  • RRC – Northeast Frontier Railway (NFR) – Official Website  అనేది ఓపెన్ చేయండి
  •  Act Apprentice Recruitment 2026 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి పూర్తిగా చదవండి.
  •  మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ అనేది ఉపయోగించే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి.
  •  మీకు సంబంధిత డాక్యుమెంట్లు ఫోటోగ్రాఫర్ సైన్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయండి.
  •  ఫైనల్ గా సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online 

Leave a Comment

error: Content is protected !!