12th అర్హతతో అటవీ శాఖలో జాబ్స్ || ICFRE IWST Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE IWST Notification 2026:

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ – ICFRE నుంచి మనకి ఇప్పుడే ICFRE IWST Notification 2026  వచ్చింది.

Join Whatsapp Channel

ICFRE IWST Notification 2026

ఇది మనకే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి. కువైట్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్ అసిస్టెంట్. టెక్నీషియన్ మరియు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వంటి మల్టిపుల్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి టోటల్ గా ఈ ఒక్క నోటిఫికేషన్ లో భాగంగా 06 పోస్టులు అనేవి వదలడం జరిగింది.

ICFRE IWST Notification 2026 లో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి జాబ్ ని ఆధారంగా చేసుకొని కనీస విద్యార్హత 10+2 /   బ్యాచిలర్స్ డిగ్రీ  సైన్స్ విభాగంలో /  మాస్టర్స్ డిగ్రీ అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 జాబ్స్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టడం జరుగుతుంది. ఈ ఆకు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది.. మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే చివరి తేదీ వచ్చేసి Aug 15th.

DCB లో బంపర్ జాబ్స్

DGQA లో టెక్నీషియన్ జాబ్స్ 

రైల్వేలో 6777 జాబ్స్ 

Age:

ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి సమర్పించే అభ్యర్థులందరికీ కూడాను కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ ICFRE IWST Notification 2026 జాబ్స్ కి పోస్టులను ఆధారంగా చేసుకొని 10+2 /   బ్యాచిలర్స్ డిగ్రీ  సైన్స్ విభాగంలో /  మాస్టర్స్ డిగ్రీ  వంటి మల్టిపుల్ క్వాలిఫికేషన్ తో మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

Vacancies :

మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా 06 పోస్టులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్. టెక్నీషియన్ మరియు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Selection process :

ఈ ఒక జాబ్ కి సంబంధించి మీకు సెలక్షన్ చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క జాబ్స్ కి జీతాలు విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క విధంగా జీతాలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది.

  •  టెక్నీషియన్ – ₹21700/- 
  •  టెక్నికల్ అసిస్టెంట్ – ₹29200/-
  • జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – ₹35400/-

Important Dates :

Apply Start – July 16th

Apply End – Aug 5th

Join Whatsapp Channel

Apply process :

  • ఈ ICFRE IWST Notification 2026 జాబ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు అనేది మీరు పంపించడానికి సంబంధించి అప్లై ఫామ్ కావచ్చు మీ మిగతా వివరాలు అన్నీ కూడా నోట్ బుక్ విషయంలోనే ఇవ్వడం జరిగింది.
  •  ఈ యొక్క దరఖాస్తులన్నీ కూడా ఇచ్చినటువంటి చిరునామా మీరు పంపించవలసి ఉంటుంది.

Address : The Director, ICFRE-Institute of Wood Science & Technology, 18th Cross, Malleswaram, Bengaluru – 560003

Official Notification

Apply Online 

Leave a Comment

error: Content is protected !!