ICSI Executive Assistant Recruitment 2026:
Institute of Company Secretaries of India (ICSI) నుండి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే ICSI Executive Assistant Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క ICSI Executive Assistant Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి జూలై 22వ తేదీ నుంచి మొదలుకొని ఆగస్టు 12 వరకు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. . కామర్స్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. చూసుకుంటే మీకు ఎగ్జామ్‌తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. AGE చూసుకున్నట్లయితే మనకు కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా పరవాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో మనకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు.
అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనక ఇక్కడ అప్లై చేసుకోవడంతో పాటు మీకు ఇక్కడ కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నట్లు నోటిఫికేషన్ వివరాల్లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది.. కాబట్టి మనకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకే కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇలాంటి ఛాన్స్ అనేది కొంచెం చాలా అరుదుగా వస్తుందనే చెప్పాలి.
ICFRE IFB Field Assistant Recruitment 2026
Age:
ఈ జాబ్స్ కి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు మరియు కనిష్టంగా చూసుకున్నట్లయితే మీకు 18 సంవత్సరాలు తప్పనిసరిగా నిండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ ICSI Executive Assistant Recruitment 2026 జాబ్ కి కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకే కాస్త ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నట్లు కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు.
Vacancies :
ఈ యొక్క ICSI Executive Assistant Recruitment 2026 ద్వారా మనకి టోటల్ గా 20 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు ఒకే ఎగ్జామ్‌తో పాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం చూస్తున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను స్టార్టింగ్ లో మీకు Level 4 ప్రకారంగా ₹25500/- బేసిక్ పేతో మనకు జీతం అనేది మొదలవుతున్నట్లు ఇచ్చారు. వీటితో పాటు మీకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బెనిఫిట్ లో అలవెన్సెస్ కూడా ఇస్తారు.
Important Dates :
Apply Start : July 22nd
Apply End : Aug 12th
Apply process :
- ICSI సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పోర్టల్ లోకి ముందుగా మీరు వెళ్ళండి
- ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు నింపవలసి ఉంటుంది
- ఈ యొక్క ఫామ్ లో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయడంతో పాటు మీకు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి