APCOB లో 338 జాబ్స్ || APCOB DCCB Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APCOB DCCB Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు – APCOB నుంచి మనకి 338 స్టాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ కి APCOB DCCB Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

APCOB DCCB Recruitment 2026

ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటూ మన స్టేట్ లోనే పనిచేయాలి అనుకుంటారా అటువంటి వాళ్ళకి జాబ్స్ అనేవి కచ్చితంగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా తెలుగు భాష అనేది చదవడం రాయడం మాట్లాడటం కచ్చితంగా వచ్చి ఉండాలి.

 జీతం నెలవారి 47 వేలకు పైనే జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా అప్లై చేసే వాళ్లకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి.. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే జూలై 24 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు అప్లై చేయొచ్చు..

Any Degree కనీసం విద్యార్హత ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనకు ఒక ఎగ్జాము స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. 

TH Library Recruitment 2026

రైల్వేలో 6777 జాబ్స్ 

యూనియన్ బ్యాంకు లో 395 జాబ్స్

Age:

కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years 

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క APCOB DCCB Recruitment 2026 కు మీరు అప్లై చేయాలి అంటే కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే Any Degree అర్హతలు తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా 338 పోస్టులకు సంబంధించి టోటల్గా మనకు అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాప్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Staff Assistant – 295

Assistant Manager – 43

Selection process :

ఈ యొక్క APCOB DCCB Recruitment 2026 ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకునే వాళ్లకు సంబంధించిన సెలెక్షన్లో ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ మరియు ఒంటరిగానే నిర్వహించి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన జీతం చూస్తున్నట్లయితే ₹47000/-  నెలవారి మీకు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : July 24th

Apply End : Aug 7th

Join Whatsapp Channel

Apply process :

  • APCOB అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి
  •  నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి
  • అప్లై ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!