ISRO Scientist Engineer Recruitment 2026:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – ISRO ద్వారా మనకు సైంటిస్ట్ / ఇంజనీర్ అనే జాబ్స్ కి ISRO Scientist Engineer Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క ISRO Scientist Engineer Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్లు అప్లై చేయొచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది July 28th to Aug 17th తేదీ మధ్యలోనే మీకు జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ తేదీలలో మాత్రమే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
దీనికి సంబంధించి సెలెక్షన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే ₹56,100/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో భాగంగా మొత్తం మనకి 92 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం నీకు 18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క ISRO Scientist Engineer Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా అభ్యర్థులకు 28 సంవత్సరాలు వరకు కూడా వయస్సు ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ BE / BTECH అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేయవచ్చు. GATE 2025 / 2026 స్కోర్ కూడా తప్పనిసరిగా నీకు ఉండాలి.
Vacancies :
ISRO Scientist Engineer Recruitment 2026 లో భాగంగా మొత్తం మనకే 92 సైంటిస్ట్ / ఇంజనీర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా పూర్తిగా పర్మినెంట్ జాబ్స్ గా చెప్పొచ్చు. ఎవరికైతే పర్మినెంట్ ఉద్యోగం కావాలి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో కావాలనుకుంటారో వాళ్ళకి ఇది కచ్చితంగా హెల్ప్ అవుతుంది.
Selection process :
మనకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మనకి జాబ్ సెలక్షన్ మీ యొక్క GATE SCORE ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ₹56100/- వరకు కూడా మీకు నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : July 28th
Apply End : Aug 17th
Apply process :
- ISRO – Official Portal అనేది ఓపెన్ చేసుకోండి
- సైంటిస్ట్ / ఇంజనీర్ నోటిఫికేషన్ 2026 అనేది ఓపెన్ చేయండి
- ముందుగా నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి
- డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి
- అప్లై చేసుకోండి ఫిల్ చేసి ఫైనల్ ప్రింట్ అవుట్ తీసుకోండి