IBPS Clerk Recruitment 2026:
Institute of Banking personal selection – IBPS – CRP CSA-XVI సంబంధించిన క్లర్క్ / CSA జాబ్స్ కి IBPS Clerk Recruitment 2026 వచ్చింది.

మనకి బ్యాంకింగ్ రంగంలో పనిచేయడానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ – CSA / CLERK సంబంధించిన జాబ్స్ అనేవి అధికారికంగా బ్యాంకింగ్ సంస్థ రిలీజ్ చేసింది. గతంలో క్లర్క్ అని పిలిచేవారు కానీ ఈసారి మాత్రం కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని పేరు మార్చడం జరిగింది.
2027 28 వేకెన్సీ సంవత్సరానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్న వారందరికీ కూడా ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు.
ఇందులో మనకి ప్రధానంగా ప్రిలిమ్స్ పరీక్ష మెయిన్స్ పరీక్ష నిర్వహించి సురక్షించడం జరుగుతుంది. మీరు దరఖాస్తులు పెట్టాలంటే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 21 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టాలంటే ANY GRADUATION కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
కనీసం 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కావున ఎవరికైతే ఛాన్స్ ఉందో వారందరూ కూడా వినియోగించుకోవచ్చు.
Anganwadi 14th Recruitment 2026
Air Force MTS Notification 2026
Age:
IBPS విడుదల చేసిన యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం నీకు 20 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
IBPS సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస క్వాలిఫికేషన్ చూసుకుంటే Any Degree అర్హతలు ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
- కస్టమర్ సర్వీస్ అసోసియేట్ – CSA / CLERK సంబంధించిన విభాగంలో మనం చూస్తున్నట్లయితే ఇంకా వేకెన్సీస్ అనేది అప్డేట్ అయితే చేయలేదు.
- మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
- కావున మీకు వేకెన్సీస్ అప్డేట్ కావాలంటే ఫుల్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి.
Selection process :
ఈ ఒక IBPS Clerk Recruitment 2026 జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్స్ ఎలక్షన్లో భాగంగా వివిధ దేశాల్లో మీకు పరీక్ష అనేవి నిర్వహించి జాబు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ప్రిలిమ్స్ పరీక్ష – Oct 2026
మెయిన్స్ పరీక్ష – Dec 2026
Salary :
- IBPS సంబంధించిన ఈ యొక్క IBPS Clerk Recruitment 2026 ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్ళకి జీతం వివరాలన్నీ కూడా ఫుల్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటాయి చెక్ చేయండి.
- కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు అన్ని రకాల బెనిఫిట్ లు అలవెన్సెస్ కూడా లభిస్తాయి.
Important Dates :
- Apply Start : Aug 1st
- Apply End : Aug 21st
- Prelims Exam : Oct 2026
- Prelims Results : Nov 2026
- Mains Exam : Dec 2026
Apply process :
- IBPS సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే కంప్లీట్ చేసుకోవాలి
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ మీయొక్క ఫోటో అండ్ సంతకం అప్లోడ్ చేయాలి
- ఫైనల్ గా వివరాలు చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు
- చివరిగా మీరు అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.