నవోదయాలో లో జాబ్స్ || Navodaya Hyd Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya Hyd Recruitment 2026:

Jawahar Navodaya నుండి మనకి ఇప్పుడే కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి వివిధ రకాల జాబ్స్ కి Navodaya Hyd Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Navodaya Hyd Recruitment 2026

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనకు TGT, PGT వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. హైదరాబాద్ కనుక వీటికి సంబంధించిన దరఖాస్తులు పెట్టొచ్చు. 

జులై 30, 31st  తేదీలలో డైరెక్ట్ గా మీకు ఒంటరి అనేది నిర్వహించడం జరుగుతుంది.. మీకు ఏ విధంగా అయినటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఇవ్వండి హైదరాబాదులో ఈ యొక్క నెలలోనే మీకు నిర్వహిస్తున్నారు.

Age:

నవోదయ విద్యాసంస్థల్లో పంచడానికి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

ISRO Scientist Engineer Recruitment 2026

CSIR IGIB Notification 2026 

Qualification :

ఈ ఒక్క Navodaya Hyd Recruitment 2026 ద్వారా మనకు మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు అయితే అప్లై చేయొచ్చు.ఇద్దరూ మనకు మెయిన్ గా డిగ్రీతో పాటు బీఈడీ, PG వంటి అర్హతలతో మీకు ఇక్కడ విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

Vacancies :

PGT(CS, IT), TGT (CS, SST,HINDI,MUSIC, ART) అనే జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది. మీకు 2026 – 27 విద్యా సంవత్సరానికి ఈ జాబ్స్ అనేది ఫీల్ చేస్తున్నారు. 

Selection process :

మీకు జాబ్ సెలక్షన్లో July 30th, 31st  తేదీలలో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ Navodaya Hyd Recruitment 2026 జాబ్స్ కి ఎంపికైన వాళ్ళకి నోటిఫికేషన్ ఆధారంగా మీకు నెలవారీ జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

Important Dates :

July 30th & 31st తేదీలలో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Apply process :

నవోదయ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Join Whatsapp Channel

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!