అంగన్వాడీలో కొత్త జాబ్స్ || Anganwadi 15th Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi 15th Recruitment 2026:

తెలంగాణ మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు Anganwadi 15th Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Anganwadi 15th Recruitment 2026

Anganwadi 15th Recruitment 2026

మొత్తం 15,982 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సంగతి మనకి విధితమే. అయితే ఈ నేపథ్యంలో మనకు ఈరోజు చూసుకున్నట్లయితే సిరిసిల్ల పరిధిలో 43 మరియు వేములవాడ పరిధిలో 12 అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జాబ్స్ అనేవి విడుదల చేశారు.

 కనీసం ఇంటర్ పాస్ అయినటువంటి స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులు పెళ్లయిన వారు పెళ్లి కాని వారు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది.

ఈ యొక్క జాబ్ కి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే కనుక జూలై 28 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సున్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేయచ్చు ఎటువంటి రిలాక్సేషన్ కూడా ఉండదు. కానీ ఇంటర్వ్యూ మరియు నిర్వహించి అలాగే మెరిట్ ఆధారంగా మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

Anganwadi Syllabus & Interview Materials Download

Navodaya Hyd Recruitment 2026

ISRO లో Govt జాబ్స్ 

CSIR IGIB Notification 2026

Age:

అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి కనీస వయస్సు 18 ఉండాలి గరిష్ట వయస్సు 35 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ వర్తించవు.

Qualification :

  •  అంగన్వాడీ టీచర్ –   ఇంటర్ పాస్
  • అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Vacancies :

  • సిరిసిల్ల – 43
  •  వేములవాడ – 12

Selection process :

అంగన్వాడికి సంబంధించిన టీచర్ ఉద్యోగాలకు సెలక్షన్లో ఎగ్జామ్ ఏమీ ఉండదు కానీ మీకు ఇంటర్మీడియట్ మార్కులతో పాటు మీకు ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది దాంట్లో మీ పర్ఫామెన్స్ సాధారణంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

Salary :

  •  అంగన్వాడీ టీచర్ – ₹11500/- 
  • అంగన్వాడి హెల్పర్ – ₹9000/- 

Important Dates :

Apply Start : July 28th

Apply End : Aug 7th

Join Whatsapp Channel

Apply process :

  • అంగన్వాడికి సంబంధించినటువంటి TGWDSW పోర్టల్ ఓపెన్ చేయండి
  •  మీకు సంబంధించిన జిల్లా Anganwadi 15th Recruitment 2026 అనేది చూసుకోండి
  •  దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.

Anganwadi Syllabus & 3 Interview Materials Download

Official Notification

Vacancies & Roster

Apply Online

Official Website – Other District Notification

Leave a Comment

error: Content is protected !!