అంగన్వాడి జాబ్స్ విడుదల || TG Anganwadi Karimnagar Recruitment 2026 || Latest Jobs in telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi Karimnagar Recruitment 2026:

తెలంగాణ రాష్ట్రంలో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిన విషయం మనకు తెలిసిందే.

కరీంనగర్ జిల్లాలో భాగంగా మనకు అంగన్వాడీ టీచర్ జాబ్స్ కి సంబంధించి ఈ రోజు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

స్థానికులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు ఎవరైనా కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు పడుతుంది.

Important Dates :

అప్లికేషన్ ప్రారంభం : Aug 1st

అప్లికేషన్ ముగింపు : Aug 15th

 పోస్టులు:

తెలంగాణ కరీంనగర్ ప్రాంతంలో భాగంగా మనకు వివిధ రకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా మనకు 60 అంగన్వాడి టీచర్ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.

ఇందులో మనకి ఎల్సిడిఎస్ పరిధిలో చూసుకుంటే గంగాధర, హుజురాబాద్ కరీంనగర్ రూరల్ మరియు కరీంనగర్ అర్బన్.

Qualification :

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Age:

మహిళలకు కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా ఎవరైనా పర్వాలేదు మహిళలైతే చాలు అప్లై చేయొచ్చు. July 1st, 2026 తేదీ నాటికి మనకు కచ్చితంగా ఏజెంట్ సరిపోవాలి.

 జాబ్ సెలక్షన్:

నాకు జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే ఎగ్జామ్ ఏమీ ఉండదు కానీ మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Apply process :

అంగన్వాడికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇచ్చిన తేదీలకు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Vacancies

Official Website

Leave a Comment

error: Content is protected !!