DRDO లో జాబ్స్ || DRDO SSPL Recruitment 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO SSPL Recruitment 2026:

Defence Research Development organisation – DRDO నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

DRDO SSPL Recruitment 2026

వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ఆగస్టు 21 2026 వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తం ఇందులో మనకు 41 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ అనేది డెలివ ఉంటుంది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

12 నెలల పాటు ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరియు ట్రైన్ పీరియడ్లో కొంత జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ అప్లై చేయడానికి ఏ విధమైనటువంటి ఫీల్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నే అప్లై చేసుకుని ఇవ్వడం జరిగింది. ITO, DIPLOMA, DEGREE వంటి అర్హతలు కలిగిన వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి.

Age:

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడం కోసం స్పెసిఫిక్ గా మీకు age limit అంటూ ఏమీ ఇవ్వలేదు. తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Qualification :

ITI, DIPLOMA, BE, BTECH/ GRADUATION నువ్వంటే అర్హతలు అనేవి కలిగిన వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.

అంగన్వాడి జాబ్స్ విడుదల || TG Anganwadi Karimnagar Recruitment 2026 || Latest Jobs in telugu

Vacancies :

ఈ యొక్క షాప్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకు 41 వేకెన్సీస్ తో ఐటిఐ అప్రెంటీస్ డిప్లమా ప్రిన్సెస్ గ్రాజువేట్ అప్రెంటిస్ అని చెప్పి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు 12 నెలలు అలాగే ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Selection process :

ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలెక్షన్ చేసుకున్నట్లయితే మనకు ఏ విధమైన ఎక్సామ్ అనేది ఏ విధమైనటువంటి పేజీ కూడా లేదు డైరెక్ట్ గా మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ చెక్ అప్ ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply start : July 30th

Apply end : Aug 21st

Apply process :

అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయండి మరియు దానితో పాటు సెల్ఫ్ అటే స్టేషన్ కాపీస్ అని అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!