TG Constable Jobs Apply Online Form 2026:
Telangana state level Police Recruitment Board – TGLPRB ద్వారా TG Constable Jobs – 7112 పోస్టులకు Apply Online Date వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి 7437 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో పెట్టుకోడానికి డేట్ అయితే ఇవ్వడం జరిగింది.

Aug 19th to Sep 9th తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా మీరు అధికారికంగా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు – TSLPRB యొక్క అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

₹24280/- బేసిక్ పేటకు ప్రతినిలా కూడా జీతాలు చెల్లించడం జరుగుతుంది.. అయితే వీటికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్లకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
జాబ్ సెలక్షన్లో మనకు ఎగ్జామ్ తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
IAF Agniveervayu Notification 2026
RRB Group D Admit Card Download 2026
ప్రాంతీయ బ్యాంకులో 11,403 జాబ్స్
Age:
- కనీసం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్పుడే చేయొచ్చు.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
Qualification :
July 29th, 2026 తేదీ నాటికి 10 + 2 / Any Degreeఅర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. దీంతో పాటు హైట్ అనేది మీకు తగినట్లుగా ఉండాలి అంటే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం ఉండాలి.
Vacancies :
- పోలీస్ కానిస్టేబుల్ సివిల్ – 3697
- పోలీస్ కానిస్టేబుల్ AR – 1052
- ఫైర్ ఫైటర్ – 751
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ – 1380
- సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ – 148
- Warder – 196
ఇవే కాకుండా TG Constable Jobs లో ఇంకా చాలా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం అనేది తెలుసుకోండి.
Selection process :
- Prelims Exam
- Mains Exam
- Physical Events
1600 మీటర్ల Running దీంట్లో మీకు male 7 నిమిషాల 15 సెకండ్ల పాటు మహిళలకు సంబంధించి ఎనిమిది వందల మీటర్లు 5 నిమిషాలు 20 సెకండ్లు సమయంలో పరిగెట్టవలసి ఉంటుంది.
- పురుషుల హైట్ – 167.6
- మహిళల హైట్ – 152.5
Salary :
₹24280/- to ₹72,850/- వరకు నెల జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
- Notification Date : July 29th
- Apply Start : Aug 19th
- Apply End : Sep 9th
Apply process :
- TGLPRB సంబంధించిన police వెబ్సైట్ అనేది ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి
- ఆఫీసియల్ వెబ్సైట్ నుంచి TG Constable Jobs డీటెయిల్స్ చెక్ చేసుకుని దరఖాస్తుల ఆన్లైన్ లో పెట్టొచ్చు.