RTC ఫలితాలు వచ్చేసాయి || RTC Driver Shramiks Results 2026 || Latest RTC Jobs Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RTC Driver Shramiks Results 2026:

Telangana State Road Transport Corporation – TGSRTC ద్వార మనకి 1743 డ్రైవర్ మరియు శ్రామిక్ జాబ్స్ కి రిజల్ట్స్ వచ్చాయి.

Join Whatsapp Channel 

తెలంగాణ రాష్ట్రంలో మనకు విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు ఫలితాలు అయితే అధికారికంగా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. అయితే 1604 మళ్లీ ఇందులో మనకు సెలెక్ట్ అవ్వడం కూడా మనం గమనించొచ్చు.. వీటిలో భాగంగా మనకు 139 జాబ్స్ అనేవి ఇంకా ఫీల్ కాలేదు ఖాళీగా ఉన్నాయి.

Aug 7thh  తేదీ to Aug 11th  తేదీ వరకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఫామిలీ ఫీల్ చేయవలసిందిగా కోరుతున్నారు. దాంతో పాటు గెజిటెడ్ అధికారితో మీరు ధ్రువీకరించినటువంటి జిరాక్స్ ఆఫీస్ కూడా ఒక మూడు సెట్లనేవి అందుబాటులో పెట్టుకోండి మరియు ఆగస్టు 17న మీరు ఆఫీసులో కచ్చితంగా వాటిని సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది.

How to Check Rewsults:

  • TG PRB అఫీషియల్ వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేసుకోండి
  • Driver & SHRAMIK  వారి రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి
  • మీకు ఆపరేషన్ కి వెబ్సైట్లోనే ఫలితాలు అందుబాటులో ఉంటే చెక్ చేసుకోండి

Official Individual Selection List PDF

Driver Selection List – Candidates

Shramik – Selection List

Driver Jobs Cutoff

Shramiks – Cutoff

Leave a Comment

error: Content is protected !!