క్యాంటీన్ అటెండర్ జాబ్స్ || Income Tax Office Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Income Tax Office Recruitment 2026:

Income Tax Department నుంచి ఇప్పుడే మనకు క్యాంటీన్ అటెండర్ అని ఉద్యోగాలకి Income Tax Office Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Income Tax Office Recruitment 2026

ఇలాంటి జాబ్ కోసం కదా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారంటే కొంత పెద్ద జాబ్స్ కాకుండా చిన్న స్థాయి జాబ్స్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా మనకు అటెండర్ మంచి జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి క్వాలిఫికేషన్ తక్కువ ఉండి మంచిగా గవర్నమెంట్ సంస్థలో మాకు జాబ్ కావాలని చూస్తున్నావా వాళ్ళకి ఇటువంటి నోటిఫికేషన్ అనేది పక్కాగా హెల్ప్ అవుతుంది. 

10th పాస్ అయిన వాళ్లందరికీ కూడా ఈ ఒక్క అవకాశం అయితే మనకు ఉంటుంది కాబట్టి చాలామందికి అవకాశం అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి.07 వేకెన్సీస్ అనేవి టోటల్ గా మనకి ఇందులో విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తంగా 35 వేలకు పైగానే నెల జీతం పొందే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి.

 ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ Income Tax Office Recruitment 2026 లో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఎక్స్ప్రెస్ లేకపోయినా పరవాలేదు ఫీజు కూడా అవసరం లేదు ఫ్రీ  గానే మీరు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం కూడా ఇచ్చారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలక్షన్ లో కూడా మనకి రెండు స్టేజీలు ఉంటాయి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది.

Age:

ఈ యొక్క క్యాంటీన్ అటెండర్ని ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th క్లాస్ కనీస విద్యార్హత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలు అబ్బాయిలు గానీ క్వాలిఫికేషన్ ఉండి ఎక్సపీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఎక్స్ప్రెస్ లేకపోయినా పర్వాలేదు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

RTC ఫలితాలు వచ్చేసాయి 

రైల్వేలో టికెట్లు ఇచ్చే జాబ్స్

వ్యవసాయ పరిశోధన సంస్థలో జాబ్స్ 

Vacancies :

Income Tax Office Recruitment 2026 – మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 07 వేకెన్సీస్ తో మనకు క్యాంటీన్ అటెండర్ అని జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Selection process :

సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన సెలెక్షన్లో భాగంగా ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్స్ అనేది Short లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత మీకు దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఒక పరీక్ష అయితే నిర్వహిస్తారు. దాని ఆధారంగానే పండించాలి మీకు ఉంటుంది.

పరీక్ష అనేది మనకు 300 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కులు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికల్ ఆటిట్యూడ్ జనరల్ అవేర్నెస్ జన్నారైలు ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది.

Important Dates :

Apply Start : Aug 11th

Apply End : Aug 31st

Apply process :

ఈ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తేనే అక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండానే ఫిల్ చేసి దరఖాస్తులనేది సబ్మిట్ చేసుకోవచ్చు. 

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!