Sainik School 10th Base Jobs Recruitment 2026:
భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధించిన సైనిక్ స్కూల్ – Kodagu నుంచి ఇప్పుడే మనకు కొత్త Sainik School 10th Base Jobs Recruitment 2026 వచ్చింది.

ఈరోజు మనకు అధికారికంగా చేసుకున్నట్లయితే సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించినటువంటి జనరల్ ఎంప్లాయ్ మరియు మిగతా టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ కి సంబంధించి వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఎంప్లాయ్, TGT, PGT నువ్వంటే జాబ్స్ అయితే అందుబాటులో అవైలబుల్ ఉన్నాయి.
Sainik School 10th Base Jobs Recruitment 2026 కి సంబంధించి 18 వేల నుంచి గరిష్టంగా 47,600 వరకు జీతాలు అయితే మీకు చెల్లించడం జరుగుతుంది బేస్డ్ జాబ్. 10th / Any Degree / PG / B.ED అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క Sainik School 10th Base Jobs Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి వయస్సు చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం నీకు 10th Pass విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు దీంట్లో మనకు జనరల్ ఎంప్లాయ్ అనే జాబ్స్ ఉన్నాయి. వాటికైతే అప్లై చేయొచ్చు.
మిగతా టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే Any Degee / B.ed / PG వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక అందులో మనకు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి టీచింగ్ రిలేటెడ్ గా వాటికి మీరు అప్లై చేయొచ్చు.
Income Tax Office Recruitment 2026
RTC Driver Shramiks Results 2026
రైల్వేలో టికెట్లు ఇచ్చే జాబ్స్
Vacancies :
జనరల్ ఎంప్లాయ్, TGT, PGT వంటి జాబ్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్ ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకు 05 వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి.
Selection process :
మనకు సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు ఎప్పుడైనా సరే రాత పరీక్ష ఉంటుంది దాంతోపాటు మీకు ఒకవేళ టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ అయితే గనుక టీచింగ్ డెమో కూడా చూస్తారు అంటే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది గమనించాలి.
Important Dates :
Apply End : Aug 21st
Apply process :
ఈ Sainik School 10th Base Jobs Recruitment 2026ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టాలి అంటే కనుక మీరు నోటిఫికేషన్ తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ఫీల్ చేయండి.
ఇచ్చిన అడ్రస్ మీరు మీ యొక్క అప్లికేషన్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి సబ్మిట్ చేయండి.