SSC MTS Havaldar Results 2026:
SSC – STAFF SELECTION COMMISSION – MTS & HAVALDAR జాబ్స్ కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చేసాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు విడుదల చేసినటువంటి జాబ్స్ కి సంబంధించి మనకు జూన్ 26 2025న నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు తెలిసిందే.
దానికి సంబంధించి మొత్తం 36,19,834 దరఖాస్తులు మొత్తంగా వచ్చాయి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ లో భాగంగా మనకు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు అంటే 2026 లోనే జరిగాయి.
RESULTS వచ్చేసాయి కాబట్టి ఎగ్జామ్స్ అన్ని రాశారో వాళ్ళు తప్పకుండా ఈ ఫలితాలు అనేవి చెక్ చేసుకోండి. అయితే నెక్స్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేవి నిర్వహిస్తారు కదా మరి వాటికి సంబంధించి 8071 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది.
SSC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఒక పిడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. ఆ పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు మొత్తం వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా అయితే తెలుసుకోవచ్చు.