CCRS Recruitment 2026:
Central Council for Research in Siddha – CCRS మంచి మనకి Clerk ఉద్యోగాలకు CCRS Govt Recruitment 2026 వచ్చింది.

12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనం గమనించొచ్చు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర తెలంగాణ వాళ్లు ఎవరైనా కూడా పరవాలేదు అప్లై చేయొచ్చు.
ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు.12th / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
CBT Exam ద్వారా మనకు దీనికి సంబంధించినటువంటి కనెక్షన్ అనేది మనకు చేయడమైతే జరుగుతుంది. Sep 9th వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Age:
ఈ CCRS Govt Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు క్రింది విధంగా ఏజ్ అనేది కచ్చితంగా ఉండవలసి ఉంటుంది.
- SOCIAL WORKER : 18 – 30
- LDC / UDC : 18 – 27
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ CCRS Govt Recruitment 2026 జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం నీకు Inter / Any Degree అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది.
LDC – Inter
UDC – ANy Degree
Social Worker : Degree & డిప్లమో ఇన్ సోషల్ వర్క్.
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకు క్రింది విధంగా జాబ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది.
- LDC – 01
- UDC – 02
- Social Worker : 03
Selection process :
CCRS Govt Recruitment 2026 – జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు CBT Exam అనేది నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply End : Sep 9th
Apply process :
- అప్లికేషన్ ఫామ్ ని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి
- అప్లికేషన్ ఫామ్ ని మీరు డీటెయిల్స్ అన్ని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసుకోండి
- మీ ఫోటో మరియు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయండి
- ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.
Address : Central Council for Research in Siddha, HQ., Ministry of Ayush, GST Road, Tambaram Sanatorium, Chennai – 600 047 only.