RRB Upcoming Notifications 2027:
Railway Recruitment Board – RRB నుంచి మనకి ప్రధానంగా 2027 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేవి ఏ నెలలో ఏ ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
10th, 12th, Degree అర్హతలతో ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వివరాలు అన్నీ కూడా కచ్చితంగా హెల్ప్ అవుతాయి మీకు. కావున ఈ నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ఏంటో ముందుగానే మీరు పట్టుకొని దానిని ప్రిపేర్ అయినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకొని ఎక్సమ్ కి అటెండ్ చేస్తే కనుక జాబ్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.
ఏ నోటిఫికేషన్ ఎప్పుడు?
RRB ALP – January to March 2027
RRB technician – April to June 2027
RRB Je – July to September 2027
RRB NTPC – Graduate September to October 2027
RRB NTPC – UG September to October 2027
RRB paramedical – July to September 2027
RRB ministrial and isolated categories – October to December 2027
RRB group D – October to December 2027
RPF constable – expected date To be Announced
RPF Sub Inspector SI – To be Announced
అర్హతలు ఏమేమి కావాలి?
10th, ITI, 12th, Degree, Paramedical వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
వీటికి ఎప్పుడు అప్లై చేయాలి?
ఇచ్చిన తేదీలలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక నెల రోజుల నుంచి ఒక 45 రోజులు పాటు సమయం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే దరఖాస్తులు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది?
మనకు జాబ్ సెలక్షన్ లో ప్రధానంగా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.