AP లో Aug 8th న బంద్ || AP Schools Bandh Aug 8th || AP Schools and Colleges Bundh on Aug 8th

AP Schools Bandh Aug 8th:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆగస్టు లో  Aug 8th తేదీ రోజున మనకు స్కూల్స్ మరియు కాలేజెస్ హాలిడే ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు వ్యాపార సంబంధించినటువంటి ఆఫీసెస్ కావచ్చు లేదా షాప్స్ కావచ్చు అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aug 8th ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసి జేఏసీ ఈ యొక్క బంధు జరగడానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ కాలేజెస్ షాప్స్ అన్ని కూడా బంద్ ప్రకటించారు.

అయితే మనకు గిరిజన హక్కు సాధన కోసం ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ JAC ఈ బంద్ అనేది జరుపుతున్నారు. Saturday, Aug 8th రోజున ఈ యొక్క బంద్ అనేది జరుగుతుందని చెప్పి అప్డేట్ ఇచ్చారు.

జీవో నెంబర్ – GO No. 3 పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్స్ అయితే చేయడం వల్ల ఈ యొక్క బంద్ అయితే జరుగుతుంది. దాంతోపాటు 50% వరకు గిరిజన జనాభా కలిగినటువంటి విలేజెస్ కావచ్చు ఎటువంటి చిన్న చిన్న గ్రామాలు కావచ్చు అన్ని కూడా షెడ్యూల్ ప్రాంతాలు అంటే ఓన్లీ గిరిజన సంబంధించి ఆ ప్రాంతాలకు గుర్తింపు పొందాలని చెప్పి అడుగుతున్నారు.

Aug 9th తేదీన ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా సీఎం వీటిపై కచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పి వీలైతే కోరుతున్నారు. మరి చూద్దాం ఈ బంద్ అనేది ఎంతవరకు విజయం సాధిస్తుందో అదే విధంగా వెళ్లకు సంబంధించినటువంటి సమస్యలనేవి పరిష్కారం జరుగుతాయా లేదా అనేది కూడా మనం ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏదైనా కీలకమైన అప్డేట్ వస్తే కనుక కచ్చితంగా మనకి శుభ పరిణామంగా గమనించొచ్చు.

Leave a Comment

error: Content is protected !!