RRB గ్రూప్ డి 30000 జాబ్స్ || Railway Group D Jobs 2026 || RRB Group D Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Group D Jobs 2026:

Railway Group D Jobs 2026 – Railway Recruitment Board – RRB Group D ఇదే పాకంలో కన్నా 30,000 పోస్టులకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది.

Join Whatsapp Channel

రైల్వే శాఖలో చిన్న జాబు అయిన పర్వాలేదు నాకు మంచిగా జాబ్ కావాలి అని చూస్తున్న వాళ్లకి కచ్చితంగా ఇది గుడ్ న్యూస్ కానీ భావిస్తారు. ఎంతో కాలంలో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే విభాగంలో ప్రతి ఏడాది విడుదల చేసేటటువంటి Group – D ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మొత్తంగా 30,000 పోస్టులకు అధికారికంగా Railway Group D Jobs 2026 ఒక అప్డేట్ వచ్చింది.

Railway Group D Jobs 2026

Western Railway ఇంత ద్వారా మనకు ఈ యొక్క రైల్వే విభాగంలో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ప్రకారం అర్హులైన వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ సిద్ధమవుతోంది.అయితే వీటికి సంబంధించి ఒక లెటర్ అయితే మనకి సర్కులర్ రిలీజ్ చేశారు దాని ప్రకారం వివరాలు ఏ విధంగా ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం.

04-08-2026  తేదీన రైలు పైన నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం LEVEL 1 పోస్టులకు సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేసింది. దీని ప్రకారం అసలు మనకు ఎన్ని పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి,. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి,. ఏ ప్రాంతంలో ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయవలసినటువంటి పోస్టుల సంఖ్య ఎంత… నువ్వంటే ముఖ్యమైనటువంటి వివరాలన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. 

ఈ యొక్క లెటర్ ప్రకారం మనకి వివిధ యూనిట్ లో మరియు డివిజన్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీ యొక్క లిస్ట్ అనేది ఆగస్ట్ 6th తేదీ నుంచి ఆగస్టు 14 2026 లోపు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం హెడ్ క్వార్టర్స్ కి ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 20 వరకు కూడా పంపించవలసి ఉంటుంది. తర్వాత రైల్వే బోర్డు అధికారులకు ఈ యొక్క లిస్ట్ అనేది చేరుతుంది. దాని ప్రకారం వేకెన్సీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు.

Dec 31st 2027  తేదీ నాటికి మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఈసారి మాత్రం వేకెన్సీస్ ఎక్కువ ఉంటే చాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇంకా మనకు రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటే చాన్సెస్ ఉన్నాయి.

Age:

18 – 33

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

రైల్వే విభాగంలో గ్రూప్ డి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 10వ తరగతి విద్యార్థులకు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

RRB Upcoming Notifications 2027

HAL Recruitment Out 2026

Vacancies :

  1. అసిస్టెంట్ (సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ – S&T) – సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ (S&T) విభాగం
  2. అసిస్టెంట్ (Workshop) – మెకానికల్ విభాగం
  3. అసిస్టెంట్ బ్రిడ్జ్ – ఇంజినీరింగ్ విభాగం
  4. Assistant క్యారేజ్ & వాగన్ – మెకానికల్ విభాగం
  5. అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) – మెకానికల్ విభాగం
  6. అసిస్టెంట్ LOCO షెడ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ విభాగం
  7. అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ విభాగం
  8. అసిస్టెంట్ పర్మనెంట్ వే (P.Way) – ఇంజినీరింగ్ విభాగం
  9. అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్) – ఎలక్ట్రికల్ విభాగం
  10.  అసిస్టెంట్ TL & AC – ఎలక్ట్రికల్ విభాగం
  11. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ – ఇంజినీరింగ్ విభాగం
  12. అసిస్టెంట్ TRD (ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్) – ఎలక్ట్రికల్ విభాగం
  13. పాయింట్స్‌మ్యాన్ గ్రేడ్-B – ట్రాఫిక్ విభాగం
  14. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్-IV – ఇంజినీరింగ్ విభాగం

Salary :

ఈ యొక్క రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం చూసుకుంటే ₹25000/-  వరకు కూడా సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి మరింత సమాచారం తెలియాలంటే నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చేయవలసిందే.

Selection process :

  • కంప్యూటర్ ఆధ్వర్యంలో పరీక్ష – CBT
  • PET –  ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
  • DV –  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ ఎగ్జామినేషన్
  • Final మెరిట్ లిస్టు

Important Dates :

Apply Start : Soon

Apply End : Soon

Apply process :

ప్రస్తుతానికి ఇంకా Railway Group D Jobs 2026 అయితే రాలేదు. Railway Group D Jobs 2026 వచ్చిన తర్వాత దరఖాస్తులనేవి అధికారక వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయొచ్చు. 

Official Notice

Official Website

Leave a Comment

error: Content is protected !!