DRDO లో Govt జాబ్స్ || DRDO ADA Recruitment 2026 || Latest Jobs Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO ADA Recruitment 2026:

Defence Research Development organisation – DRDO ద్వార మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి 111 వేకెన్సీ DRDO ADA Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

DRDO ADA Recruitment 2026

వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేస్తున్న వాళ్లకి రాత పరీక్ష లేదా ఒంటరి అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి టోటల్గా మనకి 119 వెహికల్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది.

DRDO ADA Recruitment 2026

DRDO ADA Recruitment 2026 లో భాగంగా మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 4th to Aug 13th నుంచి మీరు దీనికి సంబంధించిన దరఖాస్తులనేది పెట్టే అవకాశం అయితే మనకు కల్పించడం జరిగింది.

ఇందులో మనకి గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకుని అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.

 మరి వీటికి సంబంధించి మనకు వివిధ రకాల విభాగాలలో వేకెన్సీస్ సైతం ఉన్నాయి కాబట్టి మీకున్నటువంటి అర్హతల్ని ఆధారంగా చేసుకుని ఇందులో ఉన్న వివిధ రకాల ఇంజనీరింగ్ డిసిప్లిన్ కి సంబంధించినటువంటి వేకెన్సీ మీరు అయితే అప్లై చేయొచ్చు.

BE / BTECH / ME / MTECH వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అయితే అప్లై చేయొచ్చు. 

Age:

ఈ యొక్క DRDO ADA Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనుక కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలు గాని అబ్బాయిలు కానీ అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. . ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది తప్పకుండా మీకు 13th Aug 2026  తేదీ నాటికి తప్పకుండా మ్యాచ్ అవ్వాలి అప్పుడు మాత్రమే అర్హులు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

BE / BTECH / ME / MTECH/ MSC ఇటువంటి అర్హతలు అనేది సంబంధిత విభాగంలో కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

  •  కంప్యూటర్ సైన్స్
  •  ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  •  ఏరోనాటికల్
  •  ఎలక్ట్రికల్ &  ఎలక్ట్రానిక్
  •  మెకానికల్
  •  మెటలర్జీ
  •  సివిల్ ఇంజనీరింగ్

రైల్వేలో 4098 JE జాబ్స్ 

RRB గ్రూప్ డి 30000 జాబ్స్

రైల్వే లో రాబోయే జాబ్స్ 

Vacancies :

మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 111 పోస్టులు విడుదల చేయడం అయితే జరిగింది.

  •  కంప్యూటర్ సైన్స్ – 15
  •  ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 20
  •  ఏరోనాటికల్ – 10
  •  ఎలక్ట్రికల్ &  ఎలక్ట్రానిక్ – 20 
  •  మెకానికల్ – 43
  •  మెటలర్జీ  – 01  
  •  సివిల్ ఇంజనీరింగ్ – 02

Salary :

ఈ యొక్క ఉద్యోగానికి ఎవరైతే సెలెక్ట్రా వాళ్ళకందరికీ కూడా చంద్ విధంగా జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

BE / BTECH – ₹31000/-  + HRA

ఇతర అర్హతలతో – ₹37000/- + HRA

Selection process :

ఈ యొక్క DRDO ADA Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో వివిధ స్టేజీలు ఉంటాయి కదా ఒకసారి చెక్ చేయండి.

  •  షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది
  •  Exam ఉంటుంది
  • Interview
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

Important Dates :

Apply Start : 4th Aug

Apply End : 13th Aug

Apply process :

DRDO ADA సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో నమోదు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!