ఆఫీసర్ జాబ్స్ విడుదల || RCFL Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RCFL Notification 2026:

Rashtriya Chemicals and Fertilizers Limited – RCFL నుంచి మనకి 94  మేనేజ్మెంట్ Trainee అనే జాబ్స్ కి RCFL Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RCFL Notification 2026

మరి వీటికి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టాలంటే Aug 3rd  తేదీ నుంచి మొదలుకొని Aug 24th తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ జాబ్స్. మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్ర ప్రాంతంలో అయితే ఉంటుంది.

RCFL Notification 2026 లో భాగంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో మనకు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. టోటల్ మనం చూసుకున్నట్లయితే 94 వరకు వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది.. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే BE /BTECH  విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా వారు అయితే అప్లై చేయచు.

 వీటికి సంబంధించి మనం చూసుకుంటే కనుక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు అన్నటువంటి మెయిన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అప్లై చేయొచ్చు.

 ఇక జాబ్ సెలక్షన్ అలా ఉంటుందంటే మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటు పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా పర్సనల్గా పెడతారు. దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించే అవకాశం ఇవ్వడం జరిగింది.

Age:

ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

BE / BTECH వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.

DRDO ADA Recruitment 2026

రైల్వేలో 4098 JE జాబ్స్ 

RRB గ్రూప్ డి 30000 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క RCFL Notification 2026 ద్వారా మనకు మేనేజ్మెంట్ Trainee విభాగంలో చూసుకుంటే టోటల్గా 94 పోస్టులు విడుదల చేశారు.  

  • Chemical : 32
  •  బాయిలర్ – 06
  •  మెకానికల్ – 04
  •  ఎలక్ట్రికల్ – 10
  •  సివిల్ – 01
  • CC LAB – 01
  •  ఇంస్ట్రుమెంటేషన్ – 09
  •  మెటీరియల్స్ – 01
  • Fire – 01
  •  మార్కెటింగ్ – 10
  •  ఫైనాన్స్ – 10
  •  రాజభాష – 02
  •  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – IT – 05
  •  ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ – 02

Salary :

ఈ యొక్క ఉద్యోగానికి ఎవరైతే సెలెక్ట్రా వాళ్ళకందరికీ కూడా చంద్ విధంగా జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

  • BE / BTECH – ₹31000/-  + HRA
  • ఇతర అర్హతలతో – ₹37000/- + HRA

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మీకు ఆన్లైన్ విధానంలోకి ఎగ్జామ్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start : 8th Aug

Apply End : 24th Aug

Apply process :

  • RCF LTD వారి యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది
  •  మీరు ముందుగా నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి
  •  తర్వాత అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్ విధానంలోనే ఫీల్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!