DGQA లో Govt జాబ్స్ || DGQA Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DGQA Recruitment 2026:

Directorate General of Quality Assurance (DGQA) నుండి మనకి  గ్రూప్ – C జాబ్స్ కి కొత్త DGQA Recruitment 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

DGQA Recruitment 2026

ఈ యొక్క DGQA Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 14 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది.. అయితే ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

 అయితే వీటికి సంబంధించి మనకు ఎగ్జాం తో పాటు ట్రేడ్ పరీక్ష అనేది ఉంటుంది. ఈ యొక్క సంస్థ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పని చేస్తుంది.

జాబ్ లోకేషన్ మనకు సికింద్రాబాద్లో అయితే ఉంటుంది గమనించాలి దీంతోపాటు వేరే లొకేషన్ సున్నగాని మన తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించిన పోస్టింగ్ మాత్రం సికింద్రాబాద్లో ఉంటుంది.  ఇవే కాకుండా బెంగళూరు, జబల్పూర్,  చంటిగార్ ప్రాంతాలలో కూడా వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

Aug 8th to Aug 28th  వరకు కూడా మీరైతే దరఖాస్తుల అనేవి  పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీరు ఏ విధమైన ఫీజు కూడా పే చేయవలసిన పనిలేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. ITI  కనీసం విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 – 27 సంవత్సరాలు పాటు మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th + ITI క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

12th పాస్ అయితే 433 జాబ్స్

10th అర్హతతో అటెండర్ జాబ్స్

10th అర్హతతో 2615 జాబ్స్ bs

Vacancies :

ఈ యొక్క DGQA Recruitment 2026 ద్వారా మనకు టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. టోటల్గా ఇందులో మనకు 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు Skilled & Semi Skilled  విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.

Salary :

ఈ ఒక జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు జీతాలు అనేవి క్రింది విధంగా ఉంటే గమనించండి.

  • Technician (Skilled) : ₹18000/- Level 1
  • Technician (Semi Skilled) : ₹19,900/- Level 2

Selection process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్లో మొదట మీకు Exam  నిర్వహించడం జరుగుతుంది.. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు Trade Test  నిర్వహిస్తారు.  డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చాకప్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది.

Important Dates :

Apply Start : 8th Aug

Apply End : Aug 28th

Apply process :

  • DGQA Official Website ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివిన తర్వాత అప్లికేషన్ ని మీరు ప్రాపర్ గా ఫీల్ చేయండి
  •  మీయొక్క డాక్యుమెంట్స్ అనేవి దానికి అధిక ఉంచండి
  •  పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది అతికించండి
  •  సెల్ఫ్ అడ్రస్ మరియు స్టాంప్ బ్రతికించిన ఎనుబుల్ కావాలని సిద్ధం చేసుకుని అందులో అప్లికేషన్ పెట్టండి
  • Speed Post / Registered Post  ద్వారా మీరు అప్లికేషన్ ని ఆఫ్లైన్ విధానంలో పంపించాలి.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!