IncomeTax Canteen Attendant Recruitment 2026:
Income tax Dept. ద్వారమంటే క్యాంటీన్ అటెండెంట్ – Group – C జాబ్స్ కి IncomeTax Canteen Attendant Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క IncomeTax Canteen Attendant Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే Aug 11th to Aug 31st తేదీ వరకు కూడా వీలైతే అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి టోటల్గా మనకు అటెండర్ విభాగంలో 07 వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి.
18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్యలో బహిష్కరిగా ఉన్నటువంటి ఆడవారి మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ జాబ్స్ కి మనకు ఏ విధమైనటువంటి అనుభవం కూడా అవసరమైతే లేదు మరియు ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ కూడా లేదు అదొక మంచి విషయంగా చెప్పొచ్చు.
ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో సమర్పించే ఛాన్స్ ఇచ్చారు. మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 36 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది.
Age:
ఈ యొక్క జాబ్ కి సంబంధించి కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క IncomeTax Canteen Attendant Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు చూస్తున్నట్లయితే 10th Pass కనీస విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మనకు వేకెన్సీస్ చూసుకుంటే 07 పోస్టులకు సంబంధించి మనకు ఇక్కడ క్యాంటీన్ అటెండర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
క్యాంటీన్ అటెండర్ విభాగంలో పనిచేస్తే మీకు జీతం చూసుకుంటే సుమారుగా ₹18,000/- to ₹56000/- వరకు కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
మనకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : 11th Aug
Apply End : 31st Aug
Apply process :
IncomeTax Dept. యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.