10th అర్హతతో ఎస్సీ కార్పొరేషన్ లో జాబ్స్ || SC Corporation Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SC Corporation Recruitment 2026:

SC corporation and Agriculture Market Committee నుండి మనకి Data Entry Operator, ఆఫీస్ సబార్డినేట్, సెక్యూరిటీ గార్డ్, అటెండర్ వంటి జాబ్స్ కి SC Corporation Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

SC Corporation Recruitment 2026

ఈ యొక్క పోస్టులకు నిరువు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే కనుక 10th/ 12th / Any degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలు కైనా ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది సంస్థ ఇవ్వడం జరిగింది.

 కానీ ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో మంచి జాబ్ లో సెట్ల అవ్వాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఏజ్ కూడా ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా 18 నుంచి 46 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం ఉందనే చెప్పొచ్చు.

 ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సెలెక్షన్ లో కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది పాస్ అయితే సరిపోతుంది.. దీనికి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోదలిచినట్లయితే కనుక దీనికి మీరు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 16th తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

AGE: 

ఈ యొక్క SC Corporation Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ ఒక SC Corporation Recruitment 2026 జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టదల్చినట్లయితే 10th Inter / Any Degree ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేయొచ్చు.

GNDU లో నాన్ టీచింగ్ జాబ్స్

DRDO లో అసిస్టెంట్ జాబ్స్ 

గ్రీన్ బస్ డ్రైవర్ జాబ్స్

Vacancies :

అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, సెక్యూరిటీ గార్డ్, అటెండర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ₹15,600/- to ₹19,500/-  మధ్యలో మీకు జీతాలు చెల్లించడం అయితే జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేస్తున్నటువంటి వారందరికీ కూడా సెలక్షన్లోకి ఎగ్జామ్ అనేది నిర్వహించి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start: Aug 12th

Apply End: Aug 16th

Apply process :

మీరు అప్లై చేయదలుచుకున్నట్లయితే కనుక మీ యొక్క Resume లేదా బయోడేటా మొత్తం ఫిల్ చేసుకోని మీరు సర్టిఫికెట్స్ అన్ని కూడా సెల్ఫ్టేషన్ చేసి మీరు డైరెక్ట్ గా వెళ్లి క్లియర్ గా సబ్మిట్ చేయొచ్చు లేదంటే మీరు కొరియర్ ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!