DRDO ADA Recruitment 2026:
Defence Research Development organisation – Aeronautical Development Agency (DRDO – ADA) ద్వారా మనకి Project Assistant – 1 అనే పోస్టులకు DRDO ADA Recruitment Out 2026 వచ్చింది.

ఈ యొక్క DRDO ADA Recruitment Out 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి BE / BTECH కనీస విద్యార్హత కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.. అయితే వీటికి సంబంధించి మనకు రెండు సంవత్సరాలు పాటు ముందుగా కాంట్రాక్ట్ ఉంటుంది. ఇందులోనే వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీ ఉన్నాయి.

వీటిని సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీస వయస్సు 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్పుడే చేసే ఛాన్స్ ఉంటుంది. Aug 16th, 23rd, 30th తేదీలలో వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి.
AGE:
DRDO ADA Recruitment Out 2026 కి దరఖాస్తులో పెట్టే వాళ్ళకి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయసు 20 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
BE / BTECH/ ME/ MTECH కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు..
TGSRTC Driver Recruitment 2026
Vacancies :
Project Assistant – 1 సంబంధించి ఈ జాబ్స్ అయితే మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు రెండు సంవత్సరాలు పాటు కాంట్రాక్టు పీరియడ్ అనేది ఉంటుంది.
Salary :
₹31,000/- జీతంతో మనకు ఈ యొక్క జీతాలు అనేవి మొదలవుతాయి. అయితే మీకు గమనించాల్సిందేంటి అంటే హౌస్ రెంట్ అలవెన్స్ – HRA వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Selection process :
- మనకు DRDO ADA Recruitment Out 2026 జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మనకు GATE / NET సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా చూసుకొని వాళ్ళని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారో.
- తర్వాత ఇంటర్వ్యూ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది దాని ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
- ఇందులో విడుదల చేసిన కొన్ని జాబ్స్ కి మాత్రం ఎడిషనల్ గా రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Important Dates :
Aug 16th, 23rd, 30th తేదీలలోనే మీకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మీకు నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
దరఖాస్తులన్నీ కూడా అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ యొక్క వివరాలను కూడా నమోదు చేసుకొని అప్లికేషన్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మీరు సంబంధిత ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వచ్చు.