Railway JE Notification 2026:
Railway Recruitment Board – RRB నుండి మనకి 3993 JE ఉద్యోగాలకు Railway JE Notification 2026 రావడం జరిగింది.

రైల్వే విభాగంలో Railway JE Notification 2026 పని చేయడానికి జూనియర్ ఇంజనీరు, డిపో మెటీరియల్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్ మరియు మెటలర్టికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించి రోజు మనకి మంచి వేకెన్సీస్ తో రైల్వే శాఖ నోటిఫికేషన్స్ జారీ చేసింది.
₹35400/- వరకు కూడా ఇనిషియల్ గా మీరు శాలరీ పొందే ఛాన్స్ ఉంది దీంతోపాటు ఆధార్ బెనిఫిట్ లు కూడా మీకు రైల్వే శాఖ అందిస్తుంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి రైల్వే ఉద్యోగాలు కాబట్టి మన ఆంధ్ర తో పాటు తెలంగాణకు చెందినటువంటి పురుషులు మరియు మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ Aug 14th to Sep 13th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది.
AGE 18 – 33 మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి మీరు దరఖాస్తులనేవి పెట్టాలి అంటే కనుక గ్రాడ్యుయేషన్ అనేది సంబంధిత విభాగాలలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Age:
కనీసం 18 నుంచి 33 సంవత్సరాలు AGE అనేది మీకు తప్పకుండా 01-01-2027 నాటికి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
రైల్వే శాఖలో Railway JE Notification 2026 జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే 3 Years Diploma / 4 Years B.Tech అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
10th అర్హతతో ఎస్సీ కార్పొరేషన్ లో జాబ్స్
Vacancies :
3993 పోస్టులకు జూనియర్ ఇంజనీర్ – JE, డిపో మెట్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలనేవి మీకు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ గా చెప్పొచ్చు.
![]()
Salary :
₹35400/- వరకు కూడా ప్రతి నెల కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి విషయం ఇంకా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా మీకు రైల్వే తరఫునుంచి కోటర్స్ కానీ లేదా ఇంకా వీటికి సంబంధించిన అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు కూడా వర్తిస్తాయి.
Selection process :
- కంప్యూటర్ ఆధ్వర్యంలో పరీక్ష – CBT 1& 2
- DV – డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
- Final మెరిట్ లిస్టు
Important Dates :
Apply Start : 14th Aug
Apply End : 13th Sep
Apply process :
RRB – Official Website ఓపెన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే మీయొక్క ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఉపయోగించి కంప్లీట్ చేయొచ్చు.
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని పిల్చడంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫోటో మరియు సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయాలి.
వివరాలన్నీ కూడా చూసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు.