10th అర్హతతో రైల్వేలో జాబ్స్ || RRC ER Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC ER Notification 2026:

Railway Recruitment Cell –  Eastern Railway (RRC ER) నుండి ఈ రోజే మనకు అధికారికంగా గ్రూప్ సి విభాగంలో ఉన్న వేకెన్సీ RRC ER Notification 2026 ద్వారా చేశారు.

Join Whatsapp Channel

RRC ER Notification 2026

మరి RRC ER Notification 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ సి మరియు గ్రూప్ డి దుబ్బాకలో వేకెన్సీస్ అనేది ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రూప్ డి విభాగంలో ఉన్న రేటింగ్స్ కి 10th / ITI  సంబంధించి పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు.

గ్రూప్ సి విభాగంలో ఉన్న వేకెన్సీస్ కి మీరు అప్లై చేయాలంటే 12th  పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు వయస్సు చూస్తుంటే గ్రూప్ సి జాబ్స్ 18 – 30 మరియు గ్రూప్-డి జాబ్స్ కి 18 – 33 మధ్యలో ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేయొచ్చు.

సెలక్షన్ లో మీకు స్టేజ్ వన్ అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో తర్వాత అది క్వాలిఫై అయితే మీకు స్టేజ్ టు లో మీ యొక్క సర్టిఫికెట్ లో ఉన్న మార్కులను ఆధారంగా చేసుకుని మీకు వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ గా 100 మార్కులకు సెలక్షన్ ఉంటుంది. మరి వీటికి మీరు అప్లై చేయాలంటే కనుక ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు అప్లై చేయొచ్చు. పరీక్ష అనేది మనకు నవంబర్ రెండో వారంలో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.

Age:

Group C : 18 – 30

Group D : 18 – 33

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

Group C : 12th Pass

Group D : 10th Pass

7437 పోలీస్ జాబ్స్ 

CSIR లో 10th అర్హతతో జాబ్స్ 

BOB లో 2482 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క RRC ER Notification 2026 ద్వారా మనకి గ్రూప్స్ మరియు గ్రూప్ డి విభాగంలో మొత్తం గా మనకు 15 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే వీటిలో గ్రూప్ సి విభాగంలో 05 పోస్టులు మరియు గ్రూప్ డి విభాగంలో చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి.

Salary :

ఈ ఒక జాబ్ కి ఎంపికైన వాళ్ళందరికీ కూడా మీకు జీతాలు చూసుకుంటే దాదాపుగా ₹25000/-  వరకు సుమారుగా పొందే అవకాశం అనేది ఉంటుంది.

Selection process :

  • మొదటగా స్టేజ్ 1 లో భాగంగా మనకొక పరీక్ష అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.
  • ఇందులో మీకు 40000 ఉంటాయి మరియు ఒక ఎస్ఐ క్వశ్చన్ కూడా ఉంటుంది.
  •  స్టేజ్ వన్ కంప్లీట్ అయిన వాళ్ళకి స్టేజ్ 2 అనేది ఉంటుంది. అందులో మీయొక్క అర్హతలు యొక్క మార్కులు చూసుకొని మీకు కేటాయించడం జరుగుతుంది.
  • . ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది

Important Dates :

Apply Start : 7th Aug

Apply End : 6th Sep

Apply process :

RRC ER యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!