TMB లో Govt జాబ్స్ || TMB Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TMB Recruitment 2026:

TamilNadu Mercantile Bank – TMB ద్వారా ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కోసం అఫీషియల్ గా TMB Recruitment 2026 విడుదల చేశారు.

Join Whatsapp Channel

TMB Recruitment 2026

అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. మరి వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది గమనించండి. ఇందులో భాగంగా మనకు అగ్రికల్చర్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ వంటి వాళ్ళు రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

 ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి నాకు మంచి విషయం గాని చెప్పొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

Any Degree కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేసే ఛాన్స్ మనకు లభిస్తుంది.

Age:

ఈ యొక్క TMB Recruitment 2026 బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా కనీసం 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా చూసుకుంటే పోస్టును అనుసరించుకొని 30 / 35 / 50 సంవత్సరాల మధ్యలో వయస్సున్న వారు ఎవరైనా అప్లై చేయొచ్చు. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క TMB Recruitment 2026 ఉద్యోగాలకు Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ మనకు లభిస్తుంది.

ISRO లో 175 జాబ్స్

NFC లో 432 జాబ్స్

DSSSB ఫలితాలు విడుదల

Vacancies :

అగ్రికల్చర్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేది అందుబాటులో ఉన్నాయి.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా ₹30000/-  నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది

 ఏ విధమైన ఎగ్జామ్ లేదు

 ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు

Important Dates :

Apply Start : 24th Aug

Apply End : 06th Sep

Apply process :

  • TMB బ్యాంకు యొక్క TMB Recruitment 2026 అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు మీ యొక్క వివరాలు అన్ని ప్రాపర్ గా ఫీల్ చేసి సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!