SMP Recruitment 2026:
Shyama Prasad Mukherjee port – SMP నుండి మనకి ఇప్పుడే వివిధ రకాల ఉద్యోగాలకు గాను SMP Recruitment 2026 వచ్చింది.
ఇందులో భాగంగా మనకు సెకండ్ ఆఫీసర్, సేఫ్టీ యాంటీ పొల్యూషన్ ఆఫీసర్, అప్రెంటీస్ డాక్ పైలెట్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేది రిలీజ్ యి అవడం జరిగింది.

ఈ SMP Recruitment 2026 జాబ్స్ కి 18 నుంచి గరిష్టంగా కొన్ని జాబ్స్ 25 కొన్ని జాబ్స్ కి 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక సెలక్షన్ పోతే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా మనకు 200 మార్కులకు ఉంటుంది. అది కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. పేపర్ మాత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా వస్తుంది. వీటికి దరఖాస్తులు పెట్టాలంటే సెప్టెంబర్ 21 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ యొక్క SMP Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక కనీసం 18 నుంచి ఆ ప్రాక్టీస్ స్టాప్ పైలెట్ ఉద్యోగాలకైతే గరిష్టంగా 25 మిగతా ఉద్యోగాలకైతే గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నవారు అప్లై చేస్తే ఛాన్స్ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క పోస్టులకు మీరు దరఖాస్తులనేవి పెట్టాలి అనుకుంటే కనుక Degree సంబంధిత విభాగాలలో ఎవరైతే చేశారో అటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
Vacancies :
సెకండ్ ఆఫీసర్, సేఫ్టీ యాంటీ పొల్యూషన్ ఆఫీసర్, అప్రెంటీస్ డాక్ పైలెట్ అనే జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
Salary :
ఈ యొక్క పోస్టులకు సంబంధించి జీతం చూస్తున్నట్లయితే ₹40,000/- నుండి మనకి మొదలవుతాయి.
Selection process :
- పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- ఏ విధమైన ఎగ్జామ్ లేదు
- మొదట మీకు 200 మార్కులకు పేపర్ ఉంటుంది ఎగ్జామ్.
- ఈ ఎగ్జామ్ లో మీకు జనరల్ అవేర్నెస్,ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలు చదువుకోవాలి.
- Interview
- Document Verification
Important Dates :
Apply End : 21st Sep
Apply process :
- SMP యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీరు నోటిఫికేషన్ ని ప్రాపర్ గా చదవండి
- అప్లికేషన్ అనేది పెట్టుకోండి