UIIC AO Recruitment 2026:
United India Insurance Company Limited (UIIC) నుండి ఇప్పుడే మనకు 225 పోస్టులతో UIIC AO Recruitment 2026 వచ్చింది.
![]()
ఈ UIIC AO Recruitment 2026 ద్వారా మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్ లో మొదట మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ పరీక్ష తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఫైనల్ గా ఇంటర్వ్యూ ఉంటుంది.
మరి వీటికి మీద దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. డిగ్రీ / PG వంటి అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 21 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ UIIC AO Recruitment 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం వయసు 21 గరిష్ట వయసు 30 వరకు అప్లై చేయొచ్చు. 30th June 2026 తేదీ నాటికి తప్పకుండా మీకు వయస్సు సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క UIIC AO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే Any Degree / PG అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ అనేది లభిస్తుంది.
SBI PO Prelims Results Out 2026
Vacancies :
ఈ UIIC AO Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా 225 పోస్టులతో Administrative Officer (Scale-I) అని జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారందరూ కి కూడా నెలవారి మీకు జీతాలు అనేవి ₹40000/- వరకు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ వచ్చేసి మొదట మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది.. ఈ పరీక్ష కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడాను డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది.
Prelims:
ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వంటి అంశాలు ఇందులో చదువుకోవాలి. టోటల్ ఉంటాయి 100 Marks మరియు 60 నిమిషాల సమయం ఉంటుంది.
Mains:
ఇందులో మీకు ఇంగ్లీషు, రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అంశాలు ఉంటాయి.
Important Dates :
Apply Start : Sep 8th
Apply End : Sep 28th
Apply process :
- UIIC AO ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ ఒకసారి చదవండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి
- దరఖాస్తు అనేది పెట్టుకోండి.