ఫైర్ మాన్ జాబ్స్ – 10th Pass || ASC Fireman Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ASC Fireman Recruitment 2026:

ASC Centre ఇప్పుడే అధికారికంగా Group – C ఉద్యోగాలకు సంబంధించిన ASC Fireman Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ASC Fireman Recruitment 2026

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పని చేస్తున్నటువంటి ఈ సంస్థలో భాగంగా మనకు ఫైర్ మాన్, లీడింగ్ ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ మరియు లైబ్రరీఎన్ వంటి ఉద్యోగాలకు సంబంధించి 31 పోస్టులు రిలీజ్ చేస్తారు.

 వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఆఫ్లైన్ విధానంలో సమర్పించవలసి ఉంటుంది. వీటికి అప్లికేషన్స్ అనేవి ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 18 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా మనకు లభిస్తుంది. ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కేటగిరి వాళ్లకి ఏ విధమైన ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.

10th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు మంచి విషయం గా చెప్పొచ్చు. కావున అవకాశం ఉన్న వారందరూ కూడా సద్వినియోగం చేసుకోండి.

Age:

ఈ యొక్క ASC Fireman Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక తప్పకుండా మీకు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ASC Fireman Recruitment 2026 అప్లై చేయాలంటే కనీసం నీకు 10th pass అర్హత ఉన్నట్లయితే గనక అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

SBI PO Prelims Results Out 2026

SMP లో Govt జాబ్స్ 

TMB Recruitment 2026 

Vacancies :

మొత్తం 31 పోస్టులకు సంబంధించిన ఫైర్ మాన్, లీడింగ్ ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ మరియు లైబ్రరియన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే జాబ్స్.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం విషయంలో వచ్చినట్లయితే ₹25,000/-  వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది. 

Selection process :

  • స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్
  • ఎగ్జామ్ అనేది ఉంటుంది
  •  మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  • 65.5 KG బరువు గల వ్యక్తిని మోసుకొని 183 మీటర్స్ 96సెకండ్లలో వెళ్లాలి
  • 2.7 మీటర్స్ వైడ్ డిష్ లాంగ్ జంప్
  • 3 మీటర్ల వర్టికల్ రోప్ చేతులు ఫీటు ఉపయోగించి Climb చేయాలి
  • రాత పరీక్ష 150 క్యూస్షన్స్ 150 మార్కులకు ఉంటుంది.
  •  జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్

Important Dates :

Apply Start : Aug 29th

Apply End : 18th Sep

Apply process : 

  • ASC యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  •  అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఆఫ్లైన్లో ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.
  • Address: The Presiding Officer Civilian Direct Recruitment Board Civ CR, ASC Centre (South) Agram Post, Bangalore – 560007

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!