STPI Recruitment 2026:
Software Technology parks of India – STPI నుండి ఇప్పుడు మనకు Group – B ఉద్యోగాలకు STPI Recruitment 2026 వచ్చింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంతవరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్ మరియు ఆఫీస్ అటెండెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

STPI Recruitment 2026 కి దరఖాస్తులు Aug 29th to Oct 12th తేదీల మధ్యలోనే మీరు దరఖాస్తులన్నీ కూడా పెట్టుకునేందుకు ఆన్లైన్ విధానంలో అవకాశం అనేది ఇచ్చారు. వీటికి సంబంధించి మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు.
టోటల్గా ఇందులో మనకి 10 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. సెలెక్షన్లో ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి తర్వాత సెలక్షన్ చేయడం జరుగుతుంది.10th / Any Degree కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే విధంగా మనకి అసిస్టెంట్ మరియు ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి.. ఇవే కాకుండా మిగతా వేరే వేకెన్సీస్ కూడా ఉన్నప్పటికీ వాటికి ఎక్స్ప్రెస్ అయితే అడుగుతున్నారు.
ఇందులో మనకి మల్టిపుల్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు అవకాశం ఉన్న అసిస్టెంట్ జాబ్స్ కి 18 నుంచి 32 మరియు ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ కి 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Age:
- అసిస్టెంట్ : 18 – 32
- ఆఫీస్ అటెంటెంట్ : 18 – 30
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
- అసిస్టెంట్ : Any Degree
- ఆఫీస్ అటెంటెంట్ : 10th Pass
Vacancies :
ఈ STPI Recruitment 2026 ద్వారా మనకి టోటల్ గా చూసుకుంటే 10 పోస్టులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్ మరియు ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్స్ అనేది ఉన్నాయి.
Salary :
ఈ యొక్క STPI Recruitment 2026 ఉద్యోగాలకు ₹18,000/- నుండి జీతాలు అనేవి మొదలవుతాయి.
Selection process :
- స్క్రీనింగ్ ఉంటుంది
- రాత పరీక్ష ఉంటుంది
- స్కిల్ టెస్ట్ ఉంటుంది
- మెరిట్ లిస్ట్ ఉంటుంది
ఈ యొక్క పరీక్షలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెంట్ & Reasoning, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఆటిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే టాపిక్స్ ఉంటాయి. రెండున్నర గంటల సమయం ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి.
Important Dates :
Apply Start: Aug 29th
Apply End: Oct 12th
Apply process :
- STPI యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీ యొక్క దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానములో సమర్పించవచ్చు.
- నీకు కావాల్సిందే రీసెంట్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ తో పాటు సంబంధిత సర్టిఫికెట్లు కూడా కావాలి0
1 thought on “10th అర్హతతో Govt జాబ్స్ || STPI Recruitment 2026 || 10th Base Govt Jobs”