గ్రామీణ బ్యాంకులో 13,706 జాబ్స్ || IBPS RRB CRP XV Notification 2026 || Latest Bank Jobs Vacancies Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS RRB CRP XV Notification 2026:

Institute of Banking personal selection – IBPS నుండి Clerk, PO, Officer అనే పోస్టులకు IBPS RRB CRP XV Notification 2026 వచ్చింది.

IBPS RRB CRP XV Notification 2026

ఈ IBPS RRB CRP XV Notification 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ( క్లర్క్), ప్రొబేషనరీ ఆఫీసర్ – PO, ఆఫీసర్ Scale II, ఆఫీసర్ Scale III ఇటువంటి జాబ్స్ అనేది అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

13,706 పోస్టుల నీకు మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ మనకు లభిస్తుంది.. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్యలో వైయస్ ఉన్నట్లయితే అప్లై చేసే ఛాన్స్ కూడా లభిస్తుంది.

. ఇక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఉంటుంది అది కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మెయిన్స్ పరీక్ష అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

అభ్యర్థులకు కనీస వయసు 18 నిండాలి మరియు Max వయస్సు 40 మించకుండా ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

IBPS RRB CRP XV Notification 2026 లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు ఎలిజిబులిటీలో భాగంగా Any Degree అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ మనకు లభిస్తుంది.

IBPS లో Govt జాబ్స్

BOI లో 205 SO జాబ్స్

23,757 జాబ్స్ 10th అర్హత 

Vacancies :

ఆఫీస్ అసిస్టెంట్ ( క్లర్క్), ప్రొబేషనరీ ఆఫీసర్ – PO, ఆఫీసర్ Scale II, ఆఫీసర్ Scale III విభాగాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే 13,706 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది.

పోస్టు ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) 8,183
ఆఫీసర్ స్కేల్ I (అసిస్టెంట్ మేనేజర్) 4,256
ఆఫీసర్ స్కేల్ II – జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 666
ఆఫీసర్ స్కేల్ II – IT ఆఫీసర్ 182
ఆఫీసర్ స్కేల్ II – చార్టర్డ్ అకౌంటెంట్ 81
ఆఫీసర్ స్కేల్ II – లా ఆఫీసర్ 46
ఆఫీసర్ స్కేల్ II – ట్రెజరీ మేనేజర్ 18
ఆఫీసర్ స్కేల్ II – మార్కెటింగ్ ఆఫీసర్ 16
ఆఫీసర్ స్కేల్ II – అగ్రికల్చరల్ ఆఫీసర్ 38
ఆఫీసర్ స్కేల్ III (సీనియర్ మేనేజర్) 220
మొత్తం ఖాళీలు 13,706

 

ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టోటల్గా 900 పోస్టులు ఉన్నాయి మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం 750 పోస్టులు అయితే ఉన్నాయి. 

Salary :

ఈ యొక్క IBPS RRB CRP XV Notification 2026 బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి నెలవారి మీకు సుమారుగా ₹50,000/-  వర్క్ జీతాలు అనేవి పొందే అవకాశం అనేది నాకు లభిస్తుంది.

Selection process :

  • ప్రిలిమ్స్ Exam – Dec 6th, 12th, 13th & Nov 21st, 22nd
  • Mains Exam – Jan 30th, 2027 & Dec 20th, 2026
  • Interview : Jan 2027

అంటే సెలక్షన్ లో మొదట ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది అది పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పకుండా ఉంటుంది. 

ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు పర్టికులర్ గా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పోస్టింగ్ పొందాలి అంటే కనుక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించిన లోకల్ భాష తెలుగు.

Important Dates :

Apply Start: Sep 1st

Apply End: Sep 21st

Apply process : 

  • IBPS RRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • RRB XV ఓపెన్ చేసుకోండి
  • తర్వాత పోస్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయండి
  •  పర్సనల్ డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయండి
  • RRB  సెలెక్ట్ చేసుకోండి
  •  డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయండి
  •  రివ్యూ చేసి సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!