రైల్వేలో 4471 జాబ్స్ || Southern Railway Notification 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Southern Railway Notification 2026:

Southern Railway Notification 2026 – Southern Railway నుండి ఈ రోజే మనకు 4471 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

Southern Railway Notification 2026

అయితే ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టడానికి ఆగస్టు 28 to సెప్టెంబర్ 27 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి అఫీషియన్స్ వచ్చేటట్టు ఓపెన్ చేసి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది.

 అయితే Southern Railway Notification 2026 మనకు వేకెన్సీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అయితే ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.. అయితే మనం గమనించాల్సింది ఇవి పర్మినెంట్ జాబ్స్ కాదు కేవలం అప్రెంటిస్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే తర్వాత ఎప్పుడైనా మనకి మంచి రైల్వే రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మీకు కొన్ని వేకెన్సీస్ అయితే రిసర్వ్ చేయబడి ఉంటాయి.

ఇందులో ప్రధానంగా మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి చిత్తూరు నెల్లూరు మరియు ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంటూ కూడా వర్క్ చేసుకుని అవకాశాన్ని ఈసారి మనకు ఈ యొక్క రైల్వే వాళ్లు కల్పించడం జరిగింది. అయితే ఇంకొక విషయం నోటిఫికేషన్లో ఏవి ఇచ్చారంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి తెలుగు రాష్ట్రాలు చెందినటువంటి జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు.

10th / 10 +2 / ITI / Inter నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి వారందరూ అప్లై చేస్తూనే విధంగా ఇప్పుడు నాకు వేకెన్సీ అయితే విడుదల చేయడం జరిగింది.. కనీస వయస్సు 15 గరిష్ట వయస్సు 22 వరకు అప్లై చేయొచ్చు. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది తెలియకుండానే డైరెక్ట్ గా మీరు ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

ఈ యొక్క రైల్వే పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 15 నుంచి 22 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవాళ్లు అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క Southern Railway Notification 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేసే ప్రతి ఒక్కరికి 10th/ 10 + 2 / Inter / ITI వంటి విభాగాలలో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి.  అయితే మీకు ఎక్కడ వేకెన్సీస్ అనేవి ఏవి భాగంలో ఉన్నాయి అనేది చూసుకొని మీకు క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఉన్న వేకెన్సీస్ కి మీరు అప్లై చేయొచ్చు.

గ్రామీణ బ్యాంకులో 13,706 జాబ్స్

IBPS లో Govt జాబ్స్ 

BOI లో 205 SO జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క Southern Railway Notification 2026 లో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

  • 10th Base – Freshers : Fitter, Welder, Painter
  • 12th Base – Freshers : మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ 
  • ITI Base – Multiple Trades

మొత్తంగా మనకి ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా 4471 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

  • 10th Base – Freshers : ₹8200/-
  • 12th Base – Freshers : ₹9600/-
  • ITI Base – ₹9600/-

Selection process :

ఈ పోస్టులకు సంబంధించి మనకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు డైరెక్ట్ గా సెలక్షన్ అనేది MERIT ఆధారంగా చేసుకుని సెలెక్షన్ ఉంటుంది.

Important Dates :

EVENT DATES
Notification Aug 28th
Apply Start Aug 28th
Apply End Sep 27th

 

Apply process : 

  • Southern Railway ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  ఆ ప్రదేశాన్ని సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!