KGBV Non Teaching Jobs Out 2026:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పనిచేయడానికి సంబంధించి నర్వ మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల కోసం చూస్తుంది.
అయితే ఈ యొక్క మండల పరిధిలో ఉన్నటువంటి ఒక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కు మరియు డి వాచ్మెన్ అనే ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఎంఈఓ అయినటువంటి రామ్ రెడ్డి గారు క్లియర్గా తెలియజేయడం జరిగింది.
- Assistant Cook : 7th Pass
- Day Watchman : 10th Pass
- Age: 18 – 45
- Apply Start : Sep 9th
- Apply End : Sep 11th
మరి ఈ పోస్టులకు సంబంధించి అనకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో నర్వ మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవచ్చు.