TG Police Exam Dates 2026 || TS Police Si and Constable Exam Dates Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Police Exam Dates 2026:

తెలంగాణలో 7437 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ అయితే అధికారికంగా వెబ్సైట్లో పెట్టడం జరిగింది.

TG Police Exam Dates 2026

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు.

 పరీక్షలు ఎప్పుడు?

  • SI – Nov 29th
  • Constable – Dec 24th

TSLPRB పోలీస్ బోర్డు అధికారులు అధికారులు ఈ విధంగా పరీక్ష తేదీలో ఉంటున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది.

 మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి?

  • SI – 1,60,756
  • ASI – 11992
  • PC CIVIL – 3,89,356
  • PC DRIVER – 12,495
  • PC Mech – 2,465

Total : 5,77,064

Exam Dates & Applications notice

Leave a Comment

error: Content is protected !!