రైల్వే శాఖలో కాంట్రాక్టు జాబ్స్ || IRCTC SCZ Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IRCTC SCZ Notification 2026:

Indian Railway catering & tourism Corporation Limited – IRCTC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా హాస్పిటల్ మానిటర్స్ మరియు టూరిజం మానిటర్స్ అనే ఉద్యోగాలకి కాంట్రాక్టు విధానంలో IRCTC SCZ Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IRCTC SCZ Notification 2026

IRCTC SCZ Notification 2026 లో ప్రధానంగా మనకి జాబ్స్ అని కూడా కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు. అంటే పర్మినెంట్ జాబ్స్ కోసం కాకుండా ఎవరైతే కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు పని చేయాలనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళందరికీ నోటిఫికేషను అనేది మంచి అవకాశం గా చెప్పొచ్చు.

ఇందులో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 28 పోస్టల్ అయితే ఉన్నాయి.. అయితే మనకు కాంట్రాక్టు పీరియడ్ అనేది రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో కాంట్రాక్ట్ ఉంటుంది.

IRCTC SCZ Notification 2026

 అంతేకాకుండా ఇందులో ముఖ్యమైన విషయం మనకి జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్ లో కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. మనకి సెలక్షన్ లో కూడా ఏ విధమైన ఎక్సామ్ అనేది ఉండదు జస్ట్ మీకు ఒక Walk in Interview అనేది నిర్వహించి దీనికి సంబంధించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

Age:

ఈ యొక్క రైల్వే శాఖలో భాగంగా IRCTC SCZ Notification 2026కాంట్రాక్ట్ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేద్దామని చూస్తున్నారో వాళ్లకి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు పోస్టులు అనుసరించుకొని మీకున్న ఎక్స్పీరియన్స్ అనుసరించుకొని 35 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

BSC / BBA/ MBA/ DEGREE సంబంధిత విభాగాలను అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

 విద్యాశాఖలో Govt జాబ్స్

RRB లో 590 జాబ్స్ 

12th అర్హతతో అటవీశాఖ లో జాబ్స్ 

Vacancies :

ఈ IRCTC SCZ Notification 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే హాస్పిటాలిటీ మానిటర్స్ మరియు టూరిజ మోనిటర్స్ అనే ఉద్యోగాలు టోటల్గా చూసుకుంటే మనకి 28 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.

  • హాస్పిటాలిటీ మానిటర్స్ – 22
  •  టూరిజం మానిటర్స్ – 6 

Salary :

ఈ యొక్క రైల్వే కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹30,000/- to ₹35000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్లో మీకు Walk in Interview నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Hyderabad & Secunderabad Interview Date: Oct 8th, 9th

Venue : Institute of Hotel Management (IHM), F-Row, Vidya Nagar, DD Colony, Hyderabad, Telangana 500007

Venue : IRCTC Ltd, 1st Floor, Oxford Plaza, Sarojini Devi Road, Secunderabad-500003

Apply process : 

  • ముందుగా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి పెట్టాలి
  • సెల్ఫ్ అటేస్టేషన్ చేసిన  డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలి
  •  రీసెంట్ గా తీసుకున్న ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి
  •  ఇక ఫైనల్ గా మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు

Official Notification  – Hospitality Monitors

Official Notification – Tourism Monitors

Official Website

Leave a Comment

error: Content is protected !!