10th అర్హతతో 913 ఆశా వర్కర్ జాబ్స్ || AP Asha Worker Vacancies Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Asha Worker Vacancies Out 2026:

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ వర్కర్ ఉద్యోగ సంబంధించి 913 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
  • 10th పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా చక్కగా ఈ యొక్క అంగన్వాడికి సంబంధించినటువంటి ఆశా వర్కర్ ఉద్యోగలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టొచ్చు.
  • 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.
  • అయితే ఇది ఒక పోస్టులకు ఎవరైతే సెలెక్టెడ్ అటువంటి మహిళలు అందరికీ కూడా ₹10,000/- సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.

 అసలు ఎవరు అప్లై చేయాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఆశా కార్యకర్తలకు పోస్టులకు సంబంధించి స్థానికులైనటువంటి మహిళల ఎవరైతే ఉన్నారో అటువంటి వాటికి తగిన క్వాంటిటీషన్ మరియు అర్హతలు ఉన్నట్లయితే వారైతే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీకో జాబ్ పోస్టింగ్ కూడా మీకు సొంత గ్రామంలోని ఉండే అవకాశం ఉంటుంది.

ఈ అభ్యర్థులకు వయస్సు కూడా 25 నుంచి 40 సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు ఆ మధ్యలో ఉన్న వయసు కలిగి ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.

 అప్లికేషన్ ఎలా పెట్టాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఒకవైపు ఆసక్తి ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టాలి అంటే మీరు ముందుగా చేయాల్సిందే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం – PHC లేదా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ – UPHC వద్దకు వెళ్లి మీకు సంబంధించినటువంటి దరఖాస్తు అనేది తప్పు చేయొచ్చు. నోటిఫికేషన్ సన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు మీకు సంబంధించి అప్లికేషన్ దానికన్నా మీరు అప్లై చేయొచ్చు.

Sep 30th వరకు కూడా మిగతా అప్లై చేస్తున్న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అపాయింట్ తర్వాత ఉంటే ఇచ్చినటువంటి కడుగు లోపల మాత్రమే అప్లై చేసుకోండి.

 ఏ విధంగా సెలక్షన్ చేస్తారు?

ఆఫ్ కార్యకర్త పోస్టులకు వివిధ పనెక్షమ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు మీడియా మార్కులను ఆధారంగా చేసుకుని చేస్తారు.

 ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆస కార్యకర్త సంబంధించి గ్రామీణ గిరిజన పట్టణ పరిధిలో మొత్తం కలుపుకొని మొత్తం గా మనకు 913 వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో – 673

గిరిజన ప్రాంతాల్లో – 64

పట్టణ ప్రాంతాల్లో – 176

 ఏ విధంగా అప్లై చేయాలి?

PHC/ UPHC వద్దకు వెళ్లి చివరి తేదీ లోపల FILL చేసి సబ్మిట్ చేయండి.

Official Website

1 thought on “10th అర్హతతో 913 ఆశా వర్కర్ జాబ్స్ || AP Asha Worker Vacancies Out 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!