10th మెమోతో అసిస్టెంట్ జాబ్స్ || STPI Recruitment Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

STPI Recruitment Out 2026:

Software technology park of India – STPI నుండి ఇప్పుడే మనకు విభజన జాబ్స్ కోసం STPI Recruitment Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

STPI Recruitment Out 2026

ఈ సంస్థ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే మతృత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో మొత్తం మనకు 10 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది ఆగష్టు 29 నుంచి అక్టోబర్ 12 వరకు అప్లై చేయొచ్చు.

STPI Recruitment Out 2026 లో భాగంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

10th / Any Degree / Diploma విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి గరిష్టంగా 30/ 32/ 34/ 36/ 40 సంవత్సరాలు వరకు కూడా గరిష్ట బయోపరిమితే ఇవ్వడం జరిగింది పోస్ట్ అనుసరించుకొని చూసుకోవాలి..

 మీకు ఎగ్జామ్ ఉంటుంది కేవలం ఆఫీస్ అటెండెంట్ అని ఉద్యోగాలకు మాత్రం స్కిల్ టెస్ట్ అదనంగా ఉంటుంది.

Age:

ఈ యొక్క STPI Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా 30/ 32/ 34/ 36/ 40  వయస్సు అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

 

POST AGE
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 40
MTSS ES-V 36
MTSS ES-IV 34
Assistant 32
Office Attendant 30

 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 

POST Qualification
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ Degree/PG/MBA
MTSS ES-V Diploma/Degree
MTSS ES-IV Diploma/Degree
Assistant Any Degree
Office Attendant 10th Pass

 

జిల్లా కోర్టులో జాబ్స్ 

గిరిజన సంక్షేమ శాఖలో జాబ్స్ 

ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్

Vacancies :

ఈ STPI Recruitment Out 2026 ద్వారా మనకి మొత్తం 10 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలనేవి రిలీస్ చేయడం జరిగింది.

Salary :

ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును ఆధారంగా చేసుకుని ₹25000/- to ₹50,000/-  వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

 

POST Selection
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ Written Exam
MTSS ES-V Written Exam
MTSS ES-IV Written Exam
Assistant Written Exam
Office Attendant Written Exam + Skill Test

 

Important Dates :

Apply Start: Aug 29th

Apply End : Oct 12th

Apply process : 

  • STPI ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేయండి
  •  అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా పెట్టుకోండి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!