AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ || AP DSC Notification News 2026 || AP DSC Notification Release Date Fix 2026

AP DSC Notification News 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఏ నెలలో ఏ తేదీన విడుదలవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము టీచర్ పోస్టుల యొక్క కాలిన వివరాలు సేకరించి అవసరమైనటువంటి ఉద్యోగాలు భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి సిద్ధం చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSC తో పాటుగా డైట్, NCERT, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టల్ బతికి సంబంధించి వేకెన్సీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

2500 పోస్టులకు పైగానే ఈ నోటిఫికేషన్ అనేది మనకు OCT 15th విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారి చెప్తున్నారు. ఈ పోస్టులు మాత్రమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా డిఎస్సి నోటిఫికేషన్ అనేవి ప్రతి ఏడాది విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Official Website

Leave a Comment

error: Content is protected !!