అంగన్వాడి టీచర్ జాబ్స్ || Anganwadi Teacher Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Teacher Notification 2026:

తెలంగాణలో ఆడి ఉద్యోగాలకు సంబంధించి మరొక జిల్లా Anganwadi Teacher Notification 2026 వచ్చేసింది.

Anganwadi Teacher Notification 2026

 తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ మరియు నారాయణపేట దానితోపాటు నిర్మల్ జిల్లాలలో భాగంగా అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి టోటల్గా 55 ఉద్యోగాలకు విడుదల చేయడం జరిగితే.

 స్థానికులైనటువంటి మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనుక కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయ్యే మీకు కనీస వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే మీరు చక్కగా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

AP DSC జిల్లాలలో పోస్టులు 

DRDO లో బంపర్ జాబ్స్ 

12th అర్హతతో రైల్వేలో 1688 TC జాబ్స్ 

Oct 6th  తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మనకు ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది.  మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మరియు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని ఏ విధమైన ఫీజు లేకుండా అప్లై చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

18 గరిష్ట వయసు 35 వరకు వయస్సు కలిగివున్న మహిళలు అందరూ కూడా మీరు స్థానికైతే అప్లై చేయవచ్చు. July 1st, 2026 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలి.

Qualification :

అంగన్వాడి ఆయా : 10th Pass

అంగన్వాడీ టీచర్ : Inter Pass

Vacancies :

హనుమకొండ నిర్మల్ మరియు నారాయణపేట జిల్లాలలో భాగంగా ఈ యొక్క 55 అంగన్వాడి టీచర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

అంగన్వాడీలో సెలెక్ట్ అయిన వాళ్లకు సంబంధించి మనకి 9,000 నుంచి 15000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

అంగన్వాడి టీచర్ Anganwadi Teacher Notification 2026 ఉద్యోగాలకు సెలక్షన్లో ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా ఇంటర్లో వచ్చిన మెరిట్ మార్క్స్ మరియు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మీకు సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

Oct 6th తేదీ వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించారు కాబట్టి ఇచ్చిన తేదీ వరకు మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో ఫీల్ చేసి సబ్మిట్ చేయొచ్చు.

Apply Process :

ICDS సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Vacancies & Roster

Apply Online 

Leave a Comment

error: Content is protected !!