10th పాసైతే పోస్టల్ జాబ్స్ అప్డేట్ || Indian Postal GDS Correction Window 2026 || Postal GDS Edit Option 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal GDS Correction Window 2026:

పోస్టల్ GDS చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కరెక్షన్ విండో అయితే యాక్టివ్ గా ఉంది.

SEP 23rd, 24th తేదీలలో మనకు అభ్యర్థులకు అఫీషియల్ వెబ్సైట్లోనే మిస్టేక్ చేసుకున్నట్లయితే సవరణ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

అయితే ఈ యొక్క అవకాశం అనేది సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అభ్యర్థులు దీనిని గమనించుకొని ఎవరికైతే మిస్టేక్స్ ఉన్నాయ్ అప్లికేషన్ లో వాళ్లయితే త్వరగా అయితే సవరించుకోవచ్చు..

GDS – Imp Update :

  •  10వ తరగతి విద్యార్థులు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
  •  దీనికి తెలుగు చదవడం రాయడం మాట్లాడటం కచ్చితంగా తెలిసి ఉండాలి
  •  సైకిల్ తొక్కలు కూడా తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి
  •  సెలెక్ట్ అభ్యర్థులకు 12,000 నుండి 30 వేల మధ్యలో జీతాలు ఉంటాయి

Official Website – Correction Window

1 thought on “10th పాసైతే పోస్టల్ జాబ్స్ అప్డేట్ || Indian Postal GDS Correction Window 2026 || Postal GDS Edit Option 2026”

Leave a Comment

error: Content is protected !!