DSSSB Notification 2026:
Delhi Subordinate Services Selection Board – DSSSB మనకు ప్రధానంగా 641 పోస్టులకు DSSSB Notification 2026 వచ్చింది.

DSSSB Notification 2026 లో మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, వంటి పోస్టులు అనేవి రిలీస్ చేయడం జరిగింది.

అయితే ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టుకోవాలంటే అక్టోబర్ ఆరో తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా అధికారక వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
మరి DSSSB Notification 2026 సంబంధించి దరఖాస్తులు పెట్టే అభ్యర్థులకు 10th / 12th / Any Degree వంట అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు మీకు తప్పకుండా టైపింగ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలి.
దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది పెడతారు అది కంప్లీట్ అయిన వెంటనే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది దానితోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా పోస్ట్ ని ఆధారంగా చేసుకుని నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి అప్లై చేసి అభ్యర్థులకు ఏజ్ లిమిటెడ్ 18 – 27 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
Age:
DSSSB లో భాగంగా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు అంటే మహిళలకు కానీ పురుషులకు కానీ కనీసం 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా జనరల్ వాళ్లకు అవకాశం ఇచ్చారు. 1st June 2026 తేదీ నాటికి తప్పకుండా ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
| POST NAME | QUALIFICATION |
| Senior Personal Assistant | Any Degree |
| Personal assistant – District and Session Court | Any Degree |
| Personal assistant – family court | Any Degree |
| Junior judicial assistant – District and Session Court | Any Degree |
| Junior judicial assistant – Family Court | Any Degree |
| Process server – District and Session Court | 10th Pass + LMV License |
| process server – family court | 10th Pass + LMV License |
| Peon – District and Sessions Court | 10th Pass |
| PEON – Family court | 10th Pass |
Vacancies :
| POST NAME | VACANCIES |
| Senior Personal Assistant | 27 |
| Personal assistant – District and Session Court | 189 |
| Personal assistant – family court | 17 |
| Junior judicial assistant – District and Session Court | 151 |
| Junior judicial assistant – Family Court | 23 |
| Process server – District and Session Court | 91 |
| process server – family court | 01 |
| Peon – District and Sessions Court | 139 |
| PEON – Family court | 03 |
Salary :
ఈ యొక్క DSSSB Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹30000/- to ₹50,000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క దీపాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మనకు క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- మెడికల్ ఎగ్జామినేషన్
Important Dates :
Apply Start : Oct 6th
Apply End : Nov 4th
Apply process :
- DSSSB యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- ఇందులో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
- అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి