APPSC Hostel Welfare Notification 2026:
APPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2 పోస్టులకు సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ విభాగాలలో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మహిళలు పురుషులు ఇద్దరికీ కూడా అవకాశం ఉండే విధంగా మొత్తం మనకు 73 ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు అనేవి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు పెట్టుకోవోదలిచినట్లయితే కనుక అక్టోబర్ 9వ తేదీ నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి మొదలవుతున్నాయి మరియు దీనికి సంబంధించిన చివరి తేదీ అక్టోబర్ 29 వరకు కూడా ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకి మంచి విషయంగా మనం గమనించొచ్చు.
AGE:
ఈ యొక్క ఏపీపీఎస్సీ విభాగంలో విడుదల చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ అనే పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకుంటే కనీసం 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ అన్న ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కనీసం మీకు ఏదైనా విభాగంలో Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
హాస్టల్ వెల్ఫేర్ విభాగాలలో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 73 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు.
ట్రైబల్ వెల్ఫేర్ 23 పోస్టులు
బీసీ వెల్ఫేర్ 29 పోస్టులు
సోషల్ వెల్ఫేర్ 21 పోస్టులు
Salary :
హాస్టల్ వెల్ఫేర్ అనే ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు నెలకు జీతం అనేది ₹37,640/- to ₹1,15,000/- వరకు సుమారుగా మీరు జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో మొదటి మీకు కంప్యూటర్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి టోటల్గా మనకు 150 మార్కులకు పేపర్ ఉంటుంది.
Important Dates:
Apply Start : Oct 9th
Apply End : Oct 29th
Apply Process :
APPSC లో విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ విధానంలో ఇచ్చిన తేదీలోపు మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
1 thought on “APPSC హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్ || APPSC Hostel Welfare Notification 2026 || Latest Jobs in Telugu”