Indian Coast Guard 365 Vacancies Out 2026:
ఇండియన్ కాస్ట్ గార్డెన్ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా 365 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
Coast Guard Enrolled persons test ద్వారా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులకు కనీసం పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయంలో చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ డ్యూటీ నావిక్ విభాగంలో పురుషులకు 117 మరియు మహిళలకు 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకు యాంత్రిక విభాగంలో మెకానికల్ తో పాటు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగాలకు సంబంధించి మొత్తంగా పోస్టుల సంఖ్య 60 వరకు ఉన్నాయి. ఇవే కాకుండా మనకు బ్యాచ్ 2 విభాగంలో ఉన్నటువంటి నావిక్ జనరల్ డ్యూటీ పురుషులకు సంబంధించిన 117 స్త్రీలకు సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ విభాగంలో 25 పోస్టులు మరియు హై జనిష్ట విభాగంలో 20 వేకెన్సీస్ కూడా ఇందులో అందుబాటులో ఉండడం జరిగింది.
Qualification :
10th పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇదే కాకుండా డిప్లమో ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
AGE:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండివంటే వాళ్లైతే అప్లై చేసుకొని ఛాన్స్ కూడా లభిస్తుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారికి ₹21700/- to ₹29200/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ ఆదారిత పరీక్ష ఆ తర్వాత మనకు ఫిసికల్ టెస్టులు రెడ్ కలర్ టెస్టులు దాంతోపాటు వెరిఫికేషన్ వంటివి నిర్వహించే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Oct 21st
Apply Process :
కోస్ట్ కార్డు యొక్క ఆఫీసర్ వెబ్సైట్ లో మీరు డీటెయిల్స్ అనేవి చదువుకొని అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు.