10th అర్హతతో MTS జాబ్స్ || CSIR AMPRI Notification 2026 || Central Govt Jobs 10th Base

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR AMPRI Notification 2026:

 CSIR – Advanced materials and processes research institute (CSIR – AMPRI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు CSIR AMPRI Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CSIR AMPRI Notification 2026

 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవాళ్ళకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇప్పుడు మనకు టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, MTS వంటి వివిధ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

10th/ ITI /MSC/MCA/ BE/ BTECH నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 35 సంవత్సరాలు వయసులో మధ్యలో ఉంటే అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. మీరు అప్లికేషన్ పెట్టాలంటే కనుక మనకు అక్టోబర్ ఏడో తేదీ నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Age:

ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకి 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

CSIR విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ఒక్కొక్క రకం ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 10th/ ITI /MSC/MCA/ BE/ BTECH వంటి అర్హతలతో మీరు ఇక్కడ విడుదల చేసిన వెంట్రుకలు జాబ్ కి అప్లై చేయొచ్చు.

 రైల్వేలో 3477 జాబ్స్

కాలుష్య నియంత్రణ మండలి లో జాబ్స్

ఆశా వర్కర్ జాబ్స్ 

Vacancies :

ఈ ఒక CSIR AMPRI Notification 2026 ద్వారా మొత్తంగా మనకు 14 పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, MTS జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

ఈ యొక్క CSIR AMPRI Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹33650/- to ₹86000/-  మధ్యలో పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  •  కంప్యూటర్ ఆదారిత పరీక్ష – CBT 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు

Important Dates :

Apply Start : Oct 7th

Apply End : Nov 16th 

Apply process : 

  • CSIR  వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టండి
  • ప్రింట్ అవుట్ తీసుకోండి

Official Notification

Official Website 

Apply Online

1 thought on “10th అర్హతతో MTS జాబ్స్ || CSIR AMPRI Notification 2026 || Central Govt Jobs 10th Base”

Leave a Comment

error: Content is protected !!