రైల్వేలో 3477 జాబ్స్ || RRB NTPC Graduate Notification 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Graduate Notification 2026:

Railway Recruitment Board – RRB NTPC ద్వారా మనకు 3477 పోస్టులకు RRB NTPC Graduate Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RRB NTPC Graduate Notification 2026 Official Website Official Notification Apply Online

రైల్వే శాఖ నుంచి తెంట్లు గవర్నమెంట్ జాబ్ పొందాలి అనే ఉద్దేశం కలిగి ఉన్న వారందరికీ కూడా ఇది మంచి అవకాశం గా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 6th తేదీ వరకు కూడా మీరు చక్కగా ఆన్లైన్ విధానంలో పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.

RRB NTPC Graduate Notification 2026 కి మీరు అప్లై చేయాలి అంటే Any Degree అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేయొచ్చు. మరి వీడికి సంబంధించి మనకు 18 నుంచి 33 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేయొచ్చు.

 వీటికి సంబంధించిన సెలెక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది అందులో మీకు రెండు పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయితే అప్పుడు మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ షాకప్ అయితే ఉంటుంది.

Age:

రైల్వే శాఖ నుంచి విడుదల చేసినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులందరికీ కూడా తప్పకుండా 18 నుంచి 33 సంవత్సరాలు వరకు కూడా గరిష్ట బయోపరిమైతే ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 రైల్వే శాఖ నుంచి విడుదల చేసినటువంటి NTPC ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే Any Degree కనీస అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

కాలుష్య నియంత్రణ మండలి లో జాబ్స్

గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ 

ఆశా వర్కర్ జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క RRB NTPC Graduate Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 3477 ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలుగా చెప్పొచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా తెలుసుకోండి.

Salary : 

 ఈ RRB NTPC Graduate Notification 2026 జాబ్స్ కి సెలక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా జీతాలు అనేవి చూస్తున్నట్లయితే ₹40,000/-  సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే వీటితోపాటు మీకు ఇతర బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

  •  కంప్యూటర్ ఆదారిత పరీక్ష – CBT 1 & 2
  • Skill Test
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ చెక్ అప్

Important Dates :

Apply Start : Oct 8th

Apply End : Nov 6th 

Apply process : 

  • RRB అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీ  యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేయండి
  •  అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లోనే పెట్టుకోండి

Official Notification – Short

Official Website

Official Notification

Apply Online

2 thoughts on “ రైల్వేలో 3477 జాబ్స్ || RRB NTPC Graduate Notification 2026 || Central Govt Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!