TGPSC ASO Notification Out 2026:
Telangana state public service commission – THPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇందులో టోటల్ మనకి 102 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ పెట్టాలంటే నా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 36 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 44 సంవత్సరాలు వయసు ఉంటే చాలు. జాబ్ సెలక్షన్ లో ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పకుండా మీకైతే ఉంటుంది.
AGE:
TGPSC నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు ఏ చిలిపి చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
TGPSC ద్వారా మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గనుక దీనికి అప్లై చేసుకునే అభ్యర్థులకు Degree సంబంధిత విభాగంలో ఉంటే అప్లై చేయొచ్చు.
Vacancies :
TGPSC సంబంధించి ఈ యొక్క జాబ్స్ కి టోటల్ గా మనకి 102 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు.
Salary :
TGPSC సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే ₹36,750/- to ₹1,06,990/- వరకు ప్రతినెలా మీరు జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
TGPSC సంబంధించినటువంటి సెలెక్షన్ లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates:
Apply Start : Oct 30th
Apply End : Nov 27th
Apply Process :
TGPSC ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు మొత్తం వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్ పంపించుకోవచ్చు.