10th అర్హత తో గుమస్తా జాబ్స్ || CSIR AMPRI Recruitment Out 2026 || 10th Base Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR AMPRI Recruitment Out 2026:

CSIR – ADVANCED MATERIALS AND PROCESSES RESEARCH INSTITUTE (AMPRI) నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇది ఒక చాప్టర్ నోటిఫికేషన్ ద్వారా TECHNICAL OFFICER, SECURITY OFFICER, SECURITY ASSISTANT TECHNICIAN & MTS అని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. అయితే టోటల్ వేకెన్సీస్ మనకు 14 ఉన్నాయి. జాబ్ లొకేషన్ మధ్యప్రదేశ్ భూపాల ప్రాంతంలో ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులనేవి అక్టోబరు ఏడవ తరగతి నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు మరియు కొన్ని ఉద్యోగాలుగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు అప్లై చేయొచ్చు.

AGE LIMIT:

ఈ ఉద్యోగాలకు మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకుని 18 – 25 /28 / 30 / 35 మధ్యలో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

S, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి 10th, ITI, 12th, Any Degree అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు.

Vacancies :

TECHNICAL OFFICER, SECURITY OFFICER, SECURITY ASSISTANT TECHNICIAN & MTS అని జాబ్స్ కి సంబంధించి టోటల్ 14 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపిక అయితే గనుక పోస్ట్ ని ఆధారంగా చేసుకుని 30,000 నుంచి 80000 మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో మొదట ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 7th / Oct 15th

Apply End : Nov 6th / Nov 16th

Apply Process :

  • CSIR – AMPRI సంబంధించిన విషయాలు వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ చదవండి
  •  మీకు అర్హత ఉన్న పోస్టులు ఎంపిక చేసుకోండి
  •  అప్లికేషన్ పూర్తిచేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీయండి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!